iDreamPost
android-app
ios-app

చిరంజీవి పోస్టర్ మీద రవితేజ షాకింగ్ కామెంట్

చిరంజీవి పోస్టర్ మీద రవితేజ షాకింగ్ కామెంట్

చిరంజీవి పోస్టర్ గురించి తాజాగా ఒక చర్చ జరుగుతోంది. అది కూడా కొత్తగా విడుదలైన ఒక సినిమా కారణంగా. “డిస్కో రాజా” లో ఒక సన్నివేశం ఉంది. 35 ఏళ్ల తర్వాత కొమాలోంచి బయటికొచ్చిన రవితేజ “ఖైది 150” పోస్టర్ ముందు ఆగి “అబ్బా…1983 లో వచ్చిన ఖైది ఇంకా ఆడెస్తోంది” అంటాడు. పక్కనున్న వెన్నెల కిషోర్ అది అప్పటిది కాదు కొత్తది అని వివరిస్తాడు. ఇన్నేళ్లైనా అంత యంగ్ గా కనిపించడం ఎలా సాధ్యమౌతోంది అంటూ రవితేజ ఒక డయలాగ్ కూడా కొడతాడు చిరుని ఉద్దేశించి. ఈ సీనుకి థియేటర్లో విజిల్స్ మోగాయి. రవితేజ చిరంజీవికి వీరాభిమాని అని తెలిసిందే. హీరో అయిన తర్వాత కూడా చిరంజీవి సినిమా విడుదలైతే ఫస్ట్ డే మార్ణింగ్ షో కి క్రమం తప్పకుండా వెళ్లడం రవితేజకి అలవాటు.

ఈ సినిమాలోని ఈ సన్నివేశం కారణంగా ఇప్పుడు మళ్లీ చిరంజీవి వయసు గురించి, ఆయన ఫిట్నెస్ గురించి చర్చ జరుగుతోంది. నిజమే మరి. చర్మానికి మేకప్పు, తలకి విగ్గు పెడితే పెట్టొచ్చు కానీ, బాడీలో మూవుమెంటు, డ్యాన్సులో ఫ్లెక్సిబిలిటీ వంటివి పై పై పెట్టుళ్లతో మ్యానేజ్ చెయ్యలేం కదా! ఎంతైనా చిరంజీవి, నాగార్జున, రజనికాంత్ వంటివాళ్లు “ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్” అని నిరూపిస్తున్నవాళ్ళే. 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom