iDreamPost
android-app
ios-app

Nayan-Vignesh డ్రీమీమూమెంట్స్, న‌య‌న్ విఘ్నేష్ పెళ్లి ఫోటోలు

  • Published Jul 09, 2022 | 8:09 PM Updated Updated Jul 09, 2022 | 8:11 PM
  • Published Jul 09, 2022 | 8:09 PMUpdated Jul 09, 2022 | 8:11 PM
Nayan-Vignesh డ్రీమీమూమెంట్స్, న‌య‌న్ విఘ్నేష్ పెళ్లి ఫోటోలు

తన పెళ్లి ఫోటోల‌ను కాస్త ఆల‌స్యంగా నెటిజ‌న్స్ తో షేర్ చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్. స్టార్ న‌య‌న్ తార‌ను పెళ్లి చేసుకున్న నెల‌రోజులైన వేళ‌, ఆయ‌న ఆనాటి మ‌ధుర‌క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్నారు. త‌మను ఆశ్వీర‌దించ‌డానికి వ‌చ్చిన ర‌జినీకాంగ్, మ‌ణిర‌త్నం, షారూఖ్ ఖాన్, అట్లీతో దిగిన ఫోటోల‌ను షేర్ చేశారు.

మా ప్రియ‌మైన త‌లైవా రాక‌తో మా పెళ్లి వేడుక మ‌రింత అపురూపంగా మారిందని తెలిపిన విఘ్నేష్, ఇంత‌కుమించి ఏం కోరుకొంటాం…, ద‌య, నిజాయితీ, అందం, మంచి మ‌న‌సున్న అద్భుత‌మైన వ్య‌క్తి షారూఖ్ మా పెళ్లికి వ‌చ్చారు..శుభాకాంక్ష‌లు తెలిపారు. బాద్ షాతో స్పెష‌ల్ మూమెంట్స్ షేరు చేసుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. #dreamymoments అని షేర్ చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş