iDreamPost
android-app
ios-app

Nani’s The Paradise Movie: ఐటమ్ సాంగ్ కు హీరోయిన్ కావలెను

ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ కు సరైన వాళ్లని వెదకడం అన్నది పెద్ద టఫ్ టాస్క్ అయిపోయింది. మొన్నటికి మొన్న పెద్ది సినిమాకు ఎన్ని ఆప్షన్లు చూసారో.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ కు సరైన వాళ్లని వెదకడం అన్నది పెద్ద టఫ్ టాస్క్ అయిపోయింది. మొన్నటికి మొన్న పెద్ది సినిమాకు ఎన్ని ఆప్షన్లు చూసారో.

Nani’s The Paradise Movie: ఐటమ్ సాంగ్ కు హీరోయిన్ కావలెను

ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ కు సరైన వాళ్లని వెదకడం అన్నది పెద్ద టఫ్ టాస్క్ అయిపోయింది. మొన్నటికి మొన్న పెద్ది సినిమాకు ఎన్ని ఆప్షన్లు చూసారో. ఆఖరికి శృతి హాసన్ దగ్గర సెటిల్ అయ్యారు. చాలా మంది హీరోయిన్లు పేమెంట్ ఎంత ఇస్తామన్నా ఐటమ్ సాంగ్ కు నో అంటున్నారు. కొంతమంది ఒకె అన్నా, వాళ్ల కాల్ షీట్ లు టైమ్ కు సెట్ కావడం లేదు. ఐటమ్ సాంగ్స్ కు ఓకె అనే పూజా, తమన్నా వీళ్లంతా రొటీన్ అయిపోయారు. కాస్త క్రేజ్ వున్న వాళ్లు అంత సులువుగా ఓకె అనడం లేదు. డేట్ లు దొరకడం లేదు.

ప్రస్తుతం పారడైజ్ సినిమాకు ఐటమ్ సాంగ్ చేసే హీరోయిన్ కావాలి. నాని-శ్రీకాంత్ ఓదెల-సుధాకర్ చెరుకూరి కాంబినేషన్ పారడైజ్ సినిమా ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు చకచకా ఫినిష్ చేసే పనిలో వున్నారు. ఈ నెలాఖరుకు ఎలాగైనా ఫినిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.క్లయిమాక్స్ పార్ట్, ఐటమ్ సాంగ్ అయిపోతే దాదాపు అయిపోయినట్లే.

సినిమా షూట్ చేస్తూనే పారలల్ గా సిజి పనులు, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూస్తున్నారు. ఇవన్నింటి కన్నా ఐటమ్ సాంగ్ కు ఎవరు ఛాయిస్ అన్నదే ఇప్పుడు పెద్ద టఫ్ టాస్క్ గా వుంది. అసలు ఇలా వెదికే కన్నా కొత్తవారిని తీసుకుంటే బెటరేమో అన్న ఆలోచన కూడా వుంది. ఏం చేస్తారో చూడాలి.

అన్నట్లు ఈ ఐటమ్ సాంగ్ కు ఏ రేంజ్ ట్యూన్ ఇస్తారో అనిరుధ్ అన్నది అల్టిమేట్ పాయింట్.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom