iDreamPost
android-app
ios-app

మళ్లీ తెరపైకి బాలయ్య-మోహన్ లాల్ కాంబో!

ఎప్పుడో దశాబ్దాల క్రితం మోహన్ లాల్ -బాలయ్య కాంబో చూసాం..గోరువంక వాలగానే గోకులానికీ అంటూ పాడిన పాటలో.

ఎప్పుడో దశాబ్దాల క్రితం మోహన్ లాల్ -బాలయ్య కాంబో చూసాం..గోరువంక వాలగానే గోకులానికీ అంటూ పాడిన పాటలో.

మళ్లీ తెరపైకి బాలయ్య-మోహన్ లాల్ కాంబో!

ఎప్పుడో దశాబ్దాల క్రితం మోహన్ లాల్ -బాలయ్య కాంబో చూసాం..గోరువంక వాలగానే గోకులానికీ అంటూ పాడిన పాటలో. ఇటీవల మోహన్ లాల్ చాలా తెలుగు సినిమాల్లో కనిపించారు. మెగాస్టార్ కాంబినేషన్ లో కనిపిస్తారని అనుకున్నారు. కానీ ఎక్కడో, ఎందుకో సెట్ కాలేదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ సబ్జెక్ట్ అనుకున్నారు. బాలయ్య కోసం. కానీ అది ఎందుకో ఆగింది. ఎందుకు ఆగిందో ఎవరికీ సరిగ్గా తెలియదు. సెకండాఫ్ సెట్ కావాలన్నది ఓ టాక్. కానీ మోహన్ లాల్ డేట్ లు కూడా అవసరం అన్నది మరో టాక్.

ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వివేక్ ఆత్రేయ ఓ సినిమాను రవితేజ తో చేయబోతున్నారు అని వినిపించింది. అంటే బాలయ్య సినిమా లేనట్లే కదా అని అంతా అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఇప్పుడు మోహన్ లాల్ డేట్ లు ఓకె అయ్యాయి అన్నది. అంటే బాలయ్య సినిమాలో చేయడానికి మోహన్ లాల్ ఓకె అన్నారన్న మాట.

మరి ఇంకేం వుంది. వివేక్ ఆత్రేయ మళ్లీ బాలయ్య దగ్గరకే వస్తారు. మరి కొద్ది రోజుల్లో ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్లు నడుస్తాయి. బాలయ్య ఓకె అంటే మోహన్ లాల్, బాలయ్య కాంబినేషన్ లో వివేక్ ఆత్రేయ-మైత్రీ సినిమా సెట్ మీదకు వెళ్తుంది.

మరి రవితేజ-మైత్రీ సినిమా సంగతి ఏమిటి? దానికి దర్శకుడు రెడీగా వున్నారు. దర్శకుడు మారుతి ఓ సినిమాను మైత్రీకి చేయాలి. అప్పుడు ఆ కాంబో సెట్ చేసేస్తారు.సింపుల్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom