iDreamPost
android-app
ios-app

కాజల్ తో కలిసి సినిమా చూసే ఛాన్స్! వెంటనే ఇలా చేయండి చాలు

  • Published Jun 05, 2024 | 2:07 PM Updated Updated Jun 05, 2024 | 4:02 PM

తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీ మరో మూడు రోజులలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో మూవీ మేకర్స్ తాజాగా సత్యభామ సినిమా పై ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇంతకి అదేమిటంటే..

తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీ మరో మూడు రోజులలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో మూవీ మేకర్స్ తాజాగా సత్యభామ సినిమా పై ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇంతకి అదేమిటంటే..

  • Published Jun 05, 2024 | 2:07 PMUpdated Jun 05, 2024 | 4:02 PM
కాజల్ తో కలిసి సినిమా చూసే ఛాన్స్! వెంటనే ఇలా చేయండి చాలు

టాలీవుడ్ చందమామ ‘కాజల్ అగర్వాల్’.. ఈ మధ్య కాలంలో ఈమె పేరు తరుచు వినిపిస్తునే ఉంది. అందుకు కారణం తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘సత్యభామ’ అనే లేడి ఓరియెంటెడ్ మూవీలో నటించింది. కాగా, రిసెంట్ గానే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కు బాలయ్య బాబు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా పై అందరిలో మంచి అంచనాలు పెరిగాయి. ఇకపోతే ఈ సత్యభామ మూవీ రిలీజ్ కు దగ్గర పడుతుండటతో వరుస ఇంటర్వ్యూలో కాజల్ వరుసు ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజిగా మారిపోయింది. ఈ క్రమంలోనే తరుచు ఏదో ఒక అంశంతో కాజల్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్ సత్యభామ మూవీ ఈ శుక్రవారం అనగా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ఓ స్పెషల్ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. ఇంతకి అదేమిటంటే..

తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ మూవీలో నటించింది. కాగా, ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఈ శుక్రవారం జూన్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు మేకర్స్ ఓ బంఫర్ ఆఫర్ ను ప్రకటించారు. అదేమిటంటే.. ఈ సత్యభామ సినిమా స్పెషల్ ప్రిమియర్ ను వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను జూన్ 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఈ స్పెషల్ ప్రిమియర్ ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇక ఈ ప్రత్యేకమైన ప్రీమియర్ టిక్కెట్ లను పొందడానికి ప్రేక్షకులు ప్లే స్టోర్ నుంచి ‘షీ సేఫ్’ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని, పైగా దీన్ని టిక్కెట్ కౌంటర్‌లో చూపిస్తే టికెట్స్ ఇస్తారని తెలిపారు. అంతేకాకుండా.. ఈ స్పెషల్ ప్రీమియర్‌ను కాజల్‌తో కలిసి చూసే అవకాశం ప్రేక్షకులకి దక్కబోతుందని ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే సత్యభామ సినిమాపై కాజల్ అగర్వాల్ చాలా ఆశలు పెట్టుకుంది.కాగా, ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. అలాగే ఇందులో కాజల్ తో పాటు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యద్మ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను ఔరం ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించగా, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించనున్నారు. మరి, కాజల్ సత్యభామ మూవీ పై మేకర్స్ స్సెషల్ బంపర్ ఆఫర్ ను ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.