iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. ఇప్పుడు క్యూట్ హీరోయిన్! యూత్ పడి చస్తారు!

  • Published Feb 19, 2024 | 6:15 PM Updated Updated Feb 19, 2024 | 6:15 PM

స్వంత భాషల్లో సత్తా చాటిన నటీమణులు.. పరాయి భాషల్లో అడుగు పెట్టి మరింత నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఆ కోవకే వస్తుంది ఈ బ్యూటీ కూడా. ఇంతకు ఆమె ఎవరో గర్తు పట్టండి చూద్దాం.

స్వంత భాషల్లో సత్తా చాటిన నటీమణులు.. పరాయి భాషల్లో అడుగు పెట్టి మరింత నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఆ కోవకే వస్తుంది ఈ బ్యూటీ కూడా. ఇంతకు ఆమె ఎవరో గర్తు పట్టండి చూద్దాం.

  • Published Feb 19, 2024 | 6:15 PMUpdated Feb 19, 2024 | 6:15 PM
ఈ చిన్నారి.. ఇప్పుడు క్యూట్ హీరోయిన్!  యూత్ పడి చస్తారు!

మన ఇండస్ట్రీలో పరాయి భామల హవా కొత్తేమీ కాదూ. తమ భాషల్లో్ నటిస్తూనే.. ఇతర భాషల్లో కూడా అడుగుపెట్టి హిట్స్ అందుకుంటున్నారు. శ్రీదేవి మొదలుకుని.. నేషనల్ క్రష్ రష్మిక వరకు ఈ జాబితాలోకి వస్తారు. తమ మాతృభాష సినిమాల్లో యాక్ట్ చేస్తూనే.. బాలీవుడ్‌లో అడుగుపెట్టి సత్తా చాటారు.  టాప్ హీరోయిన్లుగా రాణించారు.. రాణిస్తూనే ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ గురించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మిగిలిన హీరోయిన్లు చూస్తున్నారు. అలా  అనేక మంది హీరోయిన్లు ఇటు వైపుగా అడుగులు వేస్తున్నారు.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా ఇతర భాషల్లో నుండి ఇక్కడకు వచ్చి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలి మూవీతోనే తన వైపు చూపులు తిప్పుకునేలా చేసిన ఈ ముద్దుగుమ్మ.. రెండవ సినిమాతోనే స్టార్ హీరో సరసన యాక్ట్ చేసింది. అందులో మంచి ఫెర్మామెన్స్ ఇచ్చింది. చబ్బీ చీక్స్ తో చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాప ఎవరో గుర్తు పట్టారా..? ఈ బేబీ కూడా చందనపు సీమ నుండే టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె సోదరి కూడా నటీమణి కావడం విశేషం. ఇంతకు ఆమె ఎవరంటే అమిగోస్ హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఆమె అక్క అనూష రంగనాథ్. ఈ అక్కాచెల్లెల్లిద్దరూ శాండిల్ వుడ్ లో వెల్ నేటెడ్ హీరోయిన్స్.

కన్నడ నుండి టాలీవుడ్‌కు వచ్చిన మరో అందం ఆషికా రంగనాథ్. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ తో ఒక్కసారిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. కుర్రకారును తన అందంతో కట్టిపడేసింది అమ్మడు.  ఆ తర్వాత సీనియర్ హీరో నాగార్జున నా సామి రంగాలో నటించింది. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఇందులో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఇటీవల ఓటీటీలోనూ ఈ చిత్రం సందడి చేస్తోంది. ప్రస్తుతం ఆషికా రంగనాథ్ o2, గత వైభవ అనే చిత్రాలు నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో కూడా కథలు వింటున్నట్లు టాక్ నడుస్తోంది. ఏ మూవీ చేయబోతుందో వెయిట్ చేద్దాం.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom