iDreamPost
android-app
ios-app

నాకు అలాంటి మసాజ్ కావాలి.. అనుపమ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

  • Published Jun 06, 2024 | 1:39 PM Updated Updated Jun 06, 2024 | 1:39 PM

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్  సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుదనే విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్, వీడియోస్ ను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా అనుపమ షేర్ చేసిన  ఓ పోస్ట్ మాత్రం చాలా వింతగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇంతకి అదేమిటంటే..

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్  సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుదనే విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్, వీడియోస్ ను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా అనుపమ షేర్ చేసిన  ఓ పోస్ట్ మాత్రం చాలా వింతగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Jun 06, 2024 | 1:39 PMUpdated Jun 06, 2024 | 1:39 PM
నాకు అలాంటి మసాజ్ కావాలి.. అనుపమ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

‘అనుపమ పరమేశ్వన్’.. ఇటీవలే సిద్ధు జొన్నలగడ్డ  సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో మంచి సక్సెస్ ను తన  ఖాతాలో వేసుకుంది ఈ మలయాళ కుట్టి. ఇక ఈ సినిమాలో తన అందం,నటనతో కుర్రకారులను ఫిదా చేసింది అనుపమ. అంతేకాకుండా.. హాట్ హాట్ సీన్స్ తో, లిప్ లాక్స్ తో ఆడియన్స్ కు చెమటలు పట్టేలా చేసింది. అయితే మునపటి వరకు అనుపమ అంటే.. హోమ్లీ పాత్రలకు మాత్రమే పరితం అనుకునే వారికి ఈసారి తనలో ఉన్న కొత్త కోణాన్ని ఈ బ్యూటీ పరిచయం చేసింది. ఈ క్రమంలోనే.. అనుపమ టిల్లు స్క్వేర్  లో లిల్లిగా తన ట్యాలెంట్ మొత్తన్ని బయటపెట్టి వెండితెరపై తనకు తాను సరికొత్తగా పరిచయం చేసుకున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అనుపమ ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుదనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పోస్ట్ ను షేరు చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి అదేమిటంటే..

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్  సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..  తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను, వీడియోలను  షేర్  చేస్తుంటుంది. అయితే తాజాగా అనుపమ షేర్ చేసిన  ఓ పోస్ట్ మాత్రం చాలా విచిత్రంగా,ఫన్నిగా ఉంది.  ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి అదేమిటంటే.. అనుపమ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక రోడ్ రోలర్‌తో మసాజ్ చేసుకునే ఫోటోను షేరు చేసింది. పైగా ‘ఇలాంటి మాసాజ్ కావాలంటూ’ రాసుకొచ్చింది. ఎందుకంటే..  చాలా కాలంగా అనుపమ నడుము నొప్పితో బాధపడుతున్నారట. ఇక ఆ నొప్పి తగ్గడానికి ఇలాంటి మసాజ్ కావాలంటూ ఒక ఫోటోను షేర్ చేసిందట. ఇకపోతే ఆ ఫోటోల ఒక వ్యక్తి పడుకొని ఉంటే తనపైకి రోడ్ రోలర్ ఎక్కినట్టుగా కనిపిస్తుంది.

ఇక అనుపమ చేసిన పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఫ్యాన్స్ ఆ ఫోటోపై రకరకాలు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఫన్నీా రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. అనుపమ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత ‘పరదా’ అనే లేడి ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  ఇందులో మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత, రాగ్‌ మయూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన అనుపమ లుక్, పోస్టర్స్ విడుదల చేయగా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇక త్వరలోనే ఈ మూవీ గురించి మరిన్ని  అప్ డేట్స్ ప్రకటించనున్నారు. మరి, అనుపమ షేర్ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş