ఇండియాలోని ఆ నగరంలో.. గుడ్డు మాంసం తింటే జైలుకే.. ఎక్కడంటే?

దేశంలో ప్రతి గ్రామం, ప‌ట్టణంలో శాఖాహారులు, మాంసాహారులు ఉంటారు. కానీ కొంతమంది కేవ‌లం శాఖాహారం మాత్రమే తింటారు. అయితే దేశంలోని ఓ గ్రామం మాత్రం తొలి శాఖాహారంగా నగరంగా నిలించింది. ఇంతకి ఆ నగరం ఎక్కడుంది.? ఆ న‌గ‌రం ప్రత్యేక‌త ఏంటో తెలుసుకుందాం.

దేశంలో ప్రతి గ్రామం, ప‌ట్టణంలో శాఖాహారులు, మాంసాహారులు ఉంటారు. కానీ కొంతమంది కేవ‌లం శాఖాహారం మాత్రమే తింటారు. అయితే దేశంలోని ఓ గ్రామం మాత్రం తొలి శాఖాహారంగా నగరంగా నిలించింది. ఇంతకి ఆ నగరం ఎక్కడుంది.? ఆ న‌గ‌రం ప్రత్యేక‌త ఏంటో తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో అందరూ నాన్ వెజ్ ప్రియులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే రోజు ఇంట్లో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతిఒక్కరికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగడం లేదు. కనీసం వారంలో మూడు సార్లు అయినా నాన్ వెజ్ అనేది కచ్చితంగా ఉండాల్సిందే. ఇక వివిధ ఫంక్షన్లలో కూడా ఈ నాన్ వెజ్ లేనిదో చాలా మందికి ఏదో వెలుతుగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే.. నాన్ వెజ్ షాపులు వెంట వారం వజ్యంతో సంబంధం లేకుండా ఎప్పుడూ జనలతో కిటకిటలాడు కనిపిస్తుంటాయి. మరి అంతలా వాటికి డిమాండ్ ఉన్న ఈరోజుల్లో.. ఓ గ్రామంలో మాత్రం చికెన్ కాదు కదా కనీసం గుడ్లు కూడా దొరకవట. అంతేకాకుండా.. వాటి గురించి పక్కా గ్రామంకు వెళ్లి తిన్నా వారు జైలుకు వెళ్లాల్సిందే. పైగా ఫైన్ కట్టాల్సి ఉంటుందట. వింటే విడ్డూరంగా అనిపించిన ఇది నిజమేనండి. ఇదేంటి చికెన్ , గుడ్డు తింటే జైలుకు వెళ్లడమా..? అని షాక్ అవుతున్నారా పైగా ఇది ఏ దేశంలోనే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఈ వింత విధానం మన దేశంలోనే పాటిస్తున్నారు. ఇంతకి ఆ నగరం ఎక్కడుంది.? ఆ న‌గ‌రం ప్రత్యేక‌త ఏంటో తెలుసుకుందాం.

దేశంలో ప్రతి గ్రామం, ప‌ట్టణంలో శాఖాహారులు, మాంసాహారులు ఉంటారు. కానీ కొంతమంది కేవ‌లం శాఖాహారం మాత్రమే తింటారు. అయితే దేశంలోని ఓ గ్రామం మాత్రం తొలి శాఖాహారంగా నగరంగా నిలించింది. ఆ నగరమే.. గుజరాత్ భావ్‌న‌గ‌ర్ జిల్లాలోని పాలిటానా న‌గ‌రం. కాగా, ఆ నగరంలోని హోటల్స్ మొత్తం మాంసాహారాన్ని నిషేధించారు. అంతేకాకుండా.. అక్కడ గుడ్లు, మాంసం అమ్మినా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారట. అయితే ఇంతకి ఆ నగరానికి ఏమైంది. అంతలా శాఖాహారంగా మారిపోవడానికి కారణమేమిటి. అసలు అక్కడ మాంసాహారంపై నిషేధం ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుజరాత్ రాష్ట్రంలోని ఎక్కువగా హిందువులు ఉంటారు. అయితే అక్కడ జైనులు (మార్వాడీలు) ఇతర మతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున ఉంటారు. ఇకపోతే జైన  మతస్తులంతతా శాఖాహారులు. కాగా, వారు జంతుహింసను ప్రోత్సహించరు. చివరకు చీమలు, క్రిములు కూడా నోటిలోకి వెళ్తే జంతుబలి చేసినట్లు అని భావించి నోటికి గుడ్డ కట్టుకుంటారు. ఈ క్రమంలోనే జైనులు క‌ఠిన ఆహార నియ‌మాలు పాటిస్తుంటారు. అయితే 2014 వ‌ర‌కు పాలిటానాలో మాంసంతో పాటు కోడిగుడ్లను విక్రయించేవారు. న‌గ‌రంలో నాన్ వెజ్ రెస్టారెంట్లు కూడా బాగానే ఉండేవి. అయితే జైనులకు అతిపెద్ద తీర్థయాత్ర కేంద్రంగా గుర్తింపు పొందిన పాలిటానాలో గుడ్లు, మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. 2014 జూన్‌లో 200 మంది జైనులు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టారు.  ఇక ఈ దీక్ష నాలుగు రోజుల పాటు కొన‌సాగింది.

అయితే అప్పుడు జైనుల దీక్షా గుర్తించిన గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుడే పాలిటానాను మీట్ ఫ్రీ జోన్‌గా ప్రక‌టించారు. ఈ క్రమంలోనే మాంసం, గుడ్లు, జంతు వధపై పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాకుండా.. అక్కడ చేపల వేటకు కూడా అనుమతి లేదు. దీంతో పాలిటానా ప్రపంచంలోనే తొలి శాఖాహార నగరంగా మారింది. అయితే అక్కడ  పాల ఉత్పత్తుల అమ్మకం, వినియోగం పై మాత్రం నిషేధం లేదు. ఇక ప‌దేండ్ల నుంచి పాలిటానా శాఖాహార న‌గ‌రంగా కొన‌సాగుతోంది. అలాగే ఆ ప్రాంతంలో ఉండే 250 మాంసాహార దుకాణాలను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఆ నగరంలో మాంసం ఎక్కడా కనిపించడం లేదు. పూర్తి శాఖాహార ప్రాంతంగా గుర్తించారు. కేవలం అక్కడ పాల ఉత్పత్తులను మాత్రమే అనుమతించారు. అక్కడి ప్రజలు పాలు, నెయ్యి, వెన్న మొదలైన పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. ఈ ప్రాంతంలో వందలాది దేవాలయాలు ఉండడంతో కూడా ఈ ప్రాంతాన్ని దైవ నిలయంగా భావిస్తూ పాలిటానాలో మాంసాహారం బంద్‌ చేయించారు. మరి, పూర్తిగా నాన్ వెజ్ ను నిషేధించిన ఈ నగరం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments