Swetha
మలయాళం సినిమాలు, సిరీస్ లు OTTని రూల్ చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళ హీరో రోషన్ మాథ్యూ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది . క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. సో ఈ సిరీస్ కూడా అసలు మిస్ చేయకుండా చూసేయండి.
మలయాళం సినిమాలు, సిరీస్ లు OTTని రూల్ చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళ హీరో రోషన్ మాథ్యూ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది . క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. సో ఈ సిరీస్ కూడా అసలు మిస్ చేయకుండా చూసేయండి.
Swetha
మలయాళం సినిమాలు, సిరీస్ లు OTTని రూల్ చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో మరో మలయాళ థ్రిల్లర్ ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తుంది. మలయాళ హీరో రోషన్ మాథ్యూ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. సో ఈ సిరీస్ కూడా అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సిరీస్ పేరు కంఖజురా. అంటే తెలుగులో జెర్రీ అని అర్ధం. రీసెంట్ గా ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు ఇంకా వారం రోజులు టైం ఉన్నా సరే ట్రైలర్ తోనే ఇంట్రెస్ట్ తెప్పించేసింది.
ఈ ట్రైలర్ ను గమనించినట్లయితే.. ఓ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే ఘర్షణ, అది ఆ కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుంది అనే కాన్సెప్ట్ తో వస్తుంది. 4 ఏళ్లు జైల్లో గడిపి వచ్చిన తన తమ్ముడి కోసం ఓ అన్న తన సన్నిహితులకు పార్టీ ఇవ్వడం చూపించారు. అయితే ఆ తర్వాత ఆ తమ్ముడే అన్నయ్య వ్యాపార రహస్యాలు తెలుసుకుని వేరే వాళ్లకు తెలియజేస్తాడు. దీనితో అతనిపై ప్రతీకారం తీర్చుకోడానికి అతను జైలు నుంచి వస్తాడు. ట్రైలర్ కాస్త కంఫ్యూసింగ్ గా అనిపించినా కూడా.. సిరీస్ మాత్రం మూవీ లవర్స్ కచ్చితంగా ఇంప్రెస్ చేసేలానే కనిపిస్తుంది. ఈ సిరీస్ మే 30 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What you ̶s̶e̶e̶ hear, might not always be the truth
Prepare for a story that will get under your skin… just like Kankhajura gets under theirs#Kankhajura – Streaming on 30th May on Sony LIV#KankhajuraSeBachkeRahe@roshanmathew22 @sarahjanedias03 pic.twitter.com/2SjL7fdDCG
— Sony LIV (@SonyLIV) May 21, 2025