నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు.. ఏకంగా 100 ఏళ్ళ రికార్డు బ్రేక్!

దేశంలో గతేడాది కన్నా ఈ ఏడాది ఎన్నాడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అయితే చాలా ప్రాంతాల్లో విపరీతమైన ఎండలు దంచికొట్టాయి. దీంతో ప్రజలు బయటకు రావలంటేనే.. బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాకుండా.. ఈ మే నెలలో ఎండాలు ఏ స్థాయిలో ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మే నెలలో వాతవరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.

దేశంలో గతేడాది కన్నా ఈ ఏడాది ఎన్నాడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అయితే చాలా ప్రాంతాల్లో విపరీతమైన ఎండలు దంచికొట్టాయి. దీంతో ప్రజలు బయటకు రావలంటేనే.. బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాకుండా.. ఈ మే నెలలో ఎండాలు ఏ స్థాయిలో ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మే నెలలో వాతవరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.

ఈ ఏడాది ఎక్కడ చూసిన విపరీతమై ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో భానుడు భగ భగ మంటున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ఎండల తీవ్రతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన నిప్పుల కక్కకుతున్నట్లు గా ఎండలు బెంబెలెత్తిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అయితే ఎన్నాడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అయితే 1901 సంవత్సరం తర్వాత మొదటిసారిగా ఇలా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌ నెలలో వడగాలులు కూడా వీచాయి. దీంతో ఈ మేనెలలో ఏ స్థాయిలో ఎండలు ఉంటాయో అని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మే నెలలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో తాజాగా భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దేశంలో గతేడాది కన్నా ఈ ఏడాది ఎన్నాడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అయితే చాలా ప్రాంతాల్లో విపరీతమైన ఎండలు దంచికొట్టాయి. దీంతో ప్రజలు బయటకు రావలంటేనే.. బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాకుండా.. ఈ మే నెలలో ఎండాలు ఏ స్థాయిలో ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మే నెలలో వాతవరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. కాగా, ఈమేరకు మే నెలలో కూడా విపరీతమైన ఎండలు, వేడి, వడగాలులు కొనసాగుతాయని ఐఎండీ ప్రకటించింది. ఇక మే నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అంతేకాకుండా.. 11 రోజుల పాటు హీట్‌వేవ్స్‌ కొనసాగుతాయిన ఐఎండీ అంచనా వేసింది. ఈ సందర్భంగా.. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ.. మే నెలలోని వాతావరణ సూచనలను విడుదల చేస్తూ ఈ సమాచారాన్ని అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, ఆపై 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రత, వడగాలులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

అయితే సగటు ఈ వాతవరణం సగటు గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇక ఏప్రిల్ నెలలో తూర్పు, ఈశాన్య భారతదేశంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 28.12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని మోహపాత్ర పేర్కొన్నారు. అయితే 1901 సంవత్సరం తర్వాత మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. ఇక 1980ల నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా మారాయని వారు నివేదించారు. అయితే దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ వంటి ప్రాంతాల్లో మే నెలలోని 8-11 రోజుల పాటు హీట్‌వేవ్స్‌ ఉండవచ్చని మహాపాత్ర చెప్పారు.ఇక రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఇంటీరియర్ ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలు 5-5 వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇకపోతే సాధారణంగా ఉత్తర భారతం, మధ్యభారతం, ద్వీపకల్ప భారత పరిసర ప్రాంతాల్లోని మైదాన ప్రాంతాల్లో దాదాపు మూడురోజుల పాటు ఈ వడగాలులు ఉంటాయని ఆయన చెప్పారు.

Show comments