ఇండియన్‌ నేవీలో తొలి మహిళా పైలట్‌గా రికార్డు! హ్యాట్సాఫ్ అనామిక!

తాజాగా తమిళనాడులోని ని అరక్కోణంలోని నౌకాదళ ఎయిర్ స్టేషన్‌లో జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్‌లో ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ వింగ్స్’ అందుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భారత నావికాదళనికి మొదటి హెలికాప్టర్ పైలట్‌గా ఓ మహిళను ప్రకటించారు. ఇంతకి ఆమె ఎవరంటే..

తాజాగా తమిళనాడులోని ని అరక్కోణంలోని నౌకాదళ ఎయిర్ స్టేషన్‌లో జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్‌లో ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ వింగ్స్’ అందుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భారత నావికాదళనికి మొదటి హెలికాప్టర్ పైలట్‌గా ఓ మహిళను ప్రకటించారు. ఇంతకి ఆమె ఎవరంటే..

దేశంలో నాటికి, నేటికి లింగ వ్యవస్థ అనేది తరతరాలుగా కొనసాగుతునే ఉంది. అయితే ప్రస్తుత కాలంలో మాత్రం.. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మహిళలు అన్ని రంగంలోని దూసుకుపోతున్నారు. ముఖ్యంగా పురుషులకంటే.. మహిళలు ఏ విషయంలో తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. వ్యాపార రంగాల నుంచి దేశంలోని రక్షణ దళాలు,వివిధ వ్యవస్థలను నడిపించే స్థాయి వరకు మహిళలు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలా అడగడుగున మహిళలే పై చేయి సాధిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడులోని అరక్కోణంలోని నౌకాదళ ఎయిర్ స్టేషన్ లో జరిగిన పాసింగ్ – అవుట్ పరేడ్‌లో ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ వింగ్స్’ అందుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భారత నావికాదళానికి మొదటి హెలికాప్టర్ పైలట్ గా ఓ మహిళను ప్రకటించారు. ఇంతకి ఆమె ఎవరంటే..

తాజాగా తమిళనాడులోని ని అరక్కోణంలోని నౌకాదళ ఎయిర్ స్టేషన్‌లో జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్‌లో ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ వింగ్స్’ అందుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భారత నావికాదళనికి మొదటి హెలికాప్టర్ పైలట్‌గా ఓ మహిళను ప్రకటించారు. అయితే ఆమె పేరు అనామిక బి రాజీవ్. అయితే అనామిక ఐఎన్‌ఎస్ రాజాలిలో జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్‌లో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ చేతుల మీదుగా ఈ గోల్డెన్ వింగ్స్ అందుకున్నారు. అలాగే లఢక్‌కు చెందిన మొదటి కమిషన్డ్‌ నౌకాదళ అధికారి లెఫ్టినెంట్‌ జమ్యాంగ్‌ త్సెవాంగ్‌ కూడా క్వాలిఫైడ్‌ హెలికాప్టర్‌ పైలట్‌గా నియమకమయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో గోల్డెన్ వింగ్స్ అందుకున్న మొత్తం 21 మంది అధికారులు సబ్-లెఫ్టినెంట్ రాజీవ్, లెఫ్టినెంట్ త్సెవాంగ్‌లు ఉండటం గమన్హారం. ఇదిలా ఉంటే.. భారత నావికాదళానికి చెందిన అన్ని హెలికాప్టర్ పైలట్ల అల్మా మేటర్ అయిన ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ 561లో 22 వారాలపాటు సాగిన కఠినమైన ఫ్లయింగ్, గ్రౌండ్ శిక్షణ శుక్రవారం అనగా జూన్ 7వ తేదీన విజయవంతగా పూర్తయ్యింది.

ఇక లింగ అసమానలతను తొలగించి, మహిళలు కెరీర్ లో అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో ఇండియన్ నేవీ నిబద్ధతను ఈ కార్యక్రమంలో హైలేట్ చేశారు. ఈ క్రమంలోనే . సబ్-లెఫ్టినెంట్ అనామికా బి రాజీవ్ మొదటి మహిళా నావల్ హెలికాప్టర్ పైలట్‌గా ప్రకటించి నేవి చరిత్ర సృష్టించింది. దీంతో అనామిక రాజీవ్‌ సీ కింగ్స్‌, ఏఎల్‌హెచ్‌ ధ్రువ్స్‌, చేతక్స్‌, ఎంహెచ్‌-60ఆర్‌ వంటి హెలికాప్టర్‌లు నడపడానికి అర్హత సాధించిన తొలి మహిళా పైలట్‌గా నిలిచారు. ఇకపోతే దేశంలోని 2018లో భారత వైమానిక దళానికి చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ గా అవనీ చతుర్వేది అనే మహిళ ఒంటరిగా యద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అయితే ఆమె తొలిసారిగా సోలో ఫ్లైట్‌లో MiG-21 బైసన్‌ను నడిపారు. కాగా, ఇప్పుడు మరో మహిళ పైలట్ గా అనామిక చరిత్ర సృష్టించారు. మరి, భారత నావికాదళానికి మొదటి హెలికాప్టర్ పైలట్ గా అనామికా బి రాజీవ్ ను ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments