iDreamPost
android-app
ios-app

Vijay devarkonda : కల్కిలో తన పాత్రపై విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!

  • Published Jul 01, 2024 | 2:38 PM Updated Updated Jul 01, 2024 | 2:38 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2898 AD సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 27వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇకపోతే ఈ సినిమాలో పలువురు స్టార్స్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా ఓ పాత్రలో మెరిశాడు. అయితే తాజాగా కల్కి సినిమాలో తన పాత్ర గురించి విజయ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2898 AD సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 27వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇకపోతే ఈ సినిమాలో పలువురు స్టార్స్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా ఓ పాత్రలో మెరిశాడు. అయితే తాజాగా కల్కి సినిమాలో తన పాత్ర గురించి విజయ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

  • Published Jul 01, 2024 | 2:38 PMUpdated Jul 01, 2024 | 2:38 PM
Vijay devarkonda : కల్కిలో తన పాత్రపై విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!

దేశంలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ‘కల్కి’ సినిమా సందడే జోరుగా కనిపిస్తుంది. అసలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కడంతో అందరీ కళ్లు ఈ సినిమా పైనే ఉన్నాయి. అంతేకాకుండా.. కల్కి మూవీ విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో పాటు భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సినిమా రీలిజ్ అయిన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ తన యాక్షన్ తో అదరగొట్టేశాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత ఫన్నీగా సాగుతుందో, అంతే పవర్ ఫఉల్ గాను చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఓ పాత్రలో మెరిశాడు. ఈ క్రమంలోనే తాజాగా కల్కి సినిమాలో తన పాత్ర గురించి విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 27వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితా బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే దీపికా పదుకొనె, దిశా పటాని, శోభన, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ పలువురు స్టార్లు నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగగా విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో తన పాత్ర పై ఆసక్తికర కామెంట్స్ చేసశారు. కాగా, ఈ సినిమాలో విజయ్ పాత్ర కొంత సేపు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలోనే కల్కి సినిమాలో విజయ్ పాత్ర పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇక ఆ విషయంపైనే విజయ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘కల్కి సినిమా నేను చూశాను. చాలా ఎమోషనల్ గా అనిపించింది. పైగా ఇండియాలో ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఈ సినిమాలో నేను నాగీ, ప్రభాస్‌ అన్న గురించే ఆ పాత్రను చేశాను. ఇక కల్కిలో అర్జునుడిగా కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక స్క్రీన్ పై విజయ్ దేవరకొండ, ప్రభాస్ అని చూడకండి. నన్ను అర్జునుడిగా.. ఆయనను ఆయన పాత్రలో మాత్రమే చూడండి. ఇక నాగ్ అశ్విన్ యూనివర్స్ లో మేము పాత్రలు చేస్తున్నాం. అలాగే నాగీ ప్రతి సినిమాలో నేను చేయడం చాలా లక్కీఛార్మ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. మహానటి , కల్కి రెండు సినిమాలు చాలా గొప్పవి అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే కల్కి పార్ట్ 2లో విజయ్ పాత్ర ఎక్కువ ఉంటుందని అశ్వినిదత్ అన్నారు దీని పై విజయ్ స్పందిస్తూ.. ఆయన చెప్పారంటే కరెక్టే అయ్యుంటింది’ అని అన్నాడు.  కాగా, ప్రస్తుతం విజయ్ చేసిన  కామెంట్స్ అనేవి నెట్టింట వైరల్ గా మారాయి. మరి, కల్కి సినిమాలో విజయ్ పాత్రపై తాను చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş