iDreamPost
android-app
ios-app

రేపు ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ కాబోతున్న 21 సినిమాలు!

  • Author ajaykrishna Published - 04:01 PM, Thu - 5 October 23
  • Author ajaykrishna Published - 04:01 PM, Thu - 5 October 23
రేపు ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ కాబోతున్న 21 సినిమాలు!

ఓటిటి ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాయి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఎక్కువ ఇంటరెస్ట్ ఓటిటి మూవీస్ పైనే చూపిస్తున్నారు. అంటే.. ఏ స్థాయిలో ఓటిటిలకు అలవాటు పడిపోయారో అర్ధం చేసుకోవచ్చు. ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఓటిటి సినిమాలు చాలా రెడీ అయ్యాయి. ఒకరకంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకు రెండు మూడు రెట్లు ఓటిటిలోనే కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజై సూపర్ హిట్ అయిన మూవీస్ తో పాటు డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న సినిమాలు, సిరీస్ లు ఈ శుక్రవారం అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఈ శుక్రవారం అంటే.. అక్టోబర్ 6న ఓటిటి స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

ఈ శుక్రవారం ఓటిటి రిలీజ్ అవుతున్న మూవీస్:

ఆహా:

  • ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ – తెలుగు

నెట్ ఫ్లిక్స్:

  • ఫెయిర్ ప్లే – ఇంగ్లీష్
  • ఏ డెడ్లీ ఇన్విటేషన్ – స్పానిష్
  • బల్లరేనా – కొరియన్
  • మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (స్ట్రీమింగ్) – తెలుగు
  • కూఫియా (స్ట్రీమింగ్) – హిందీ
  • లూపిన్ 3 (స్ట్రీమింగ్) – ఇంగ్లీష్
  • ఎవరీ థింగ్ నౌ (స్ట్రీమింగ్) – ఇంగ్లీష్
  • స్ట్రాంగ్ గర్ల్ నమ్-సూన్ – అక్టోబర్ 7
  • OMG 2 (హిందీ) – అక్టోబర్ 8

జీ5:

  • గదర్ 2 – హిందీ
  • దాదా గిరి సీజన్ 10 – బెంగాలీ

అమెజాన్ ప్రైమ్:

  • మిస్టర్ ప్రెగ్నెంట్ – తెలుగు
  • ముంబై డైరీస్ సీజన్ 2 – హిందీ
  • టోటల్లి కిల్లర్ – ఇంగ్లీష్
  • డెస్పెరేట్లీ సీకింగ్ సోల్ మెట్ – ఇంగ్లీష్

హాట్ స్టార్:

  • లోకి 2 – ఇంగ్లీష్

బుక్ మై షో:

  • అస్టేరాయిడ్ సిటీ – ఇంగ్లీష్

మూబి(mubi):

  • పాసెజెస్ – ఇంగ్లీష్

జియో సినిమా:

  • గుస్పెత్ – బిట్వీన్ బార్డర్స్ – హిందీ
  • ది డాటర్ – అక్టోబర్ 7

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet