iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ పక్కన ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? మనకి బాగా తెలుసు!

  • Published Mar 28, 2024 | 12:19 PM Updated Updated Mar 28, 2024 | 12:19 PM

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫోటోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఆ ఫోటోలను చూసి వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే నెటిజన్లు కూడా ఫోటోల్లోని సెలబ్రిటీలను కనిపెట్టేందుకు తెగ కష్టపడుతుంటారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫోటోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఆ ఫోటోలను చూసి వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే నెటిజన్లు కూడా ఫోటోల్లోని సెలబ్రిటీలను కనిపెట్టేందుకు తెగ కష్టపడుతుంటారు.

  • Published Mar 28, 2024 | 12:19 PMUpdated Mar 28, 2024 | 12:19 PM
రామ్ చరణ్ పక్కన ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? మనకి బాగా తెలుసు!

ఒకప్పుడు పాత జ్ఞాపకాలను పంచుకునేందుకు ఎటువంటి మార్గాలు ఉండేవి కావు. కాలం మారింది.. కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని పాత విషయాలను,జ్ఞాపకాలను షేర్ చేసుకునే వెసులుబాటు లభించింది. ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు తమ మెమోరీస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు. అలానే పలువురు సినీ ప్రముఖలకు సంబంధించిన ఫోటోలు తరచూ ప్రత్యక్షమవుతుంటాయి. అలానే తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెగా పవర్ స్టార్ , పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ విషయంలు కాస్త పక్కన పెడితే.. రామ్ చరణ్ కి సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన పక్కన క్యూట్ గా ఉన్న ఓ అమ్మాయి నిల్చోంది. ఆమె బాగా తెలిసిన వ్యక్తిలా మీకు అనిపిస్తుంది కదా. అవును ఎంతో చక్కగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఫేమస్ డ్యాన్స్ కొరియో గ్రాఫర్ గా కొనసాగుతున్నారు. రామ్ చరణ్ పక్కన ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ యువతి  ప్రస్తుతం టాలీవుడ్ లో దుమ్ములేపుతుంది. ఆమె ఎవరో కాదు..ప్రముఖ కోరియోగ్రాఫర్ అనీ మాస్టర్.

Yaani master with charan

ఈమె తనదైన డ్యాన్స్ కోరియోగ్రాఫీతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో కోరియోగ్రాఫర్ గా పని చేసింది. రచ్చ సినిమాలో కూడా కోరియోగ్రాఫర్ గా  పని చేశారు. హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని అందం ఆమెది. అయితే డ్యాన్స్ పై ఉన్న మక్కువతో అటుగా అడుగులు వేసింది. 13 ఏళ్ల వయస్సులోనే జెమిని లో వచ్చిన డ్యాన్స్ బేబి డ్యాన్స్ షోలో పాల్గొన్ని విజేత గా నిలిచింది పలు డ్యాన్స్ షోల్లో జడ్జీగా వ్యవహరించారు. అలానే తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్  పాల్గొన్నారు.

అక్కడ తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం కూడా వివిధ డ్యాన్స్ షోల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక పలు షోల్లో తనదైన డ్యాన్స్ తో అనీ మాస్టర్ అందరిని ఆకట్టున్నారు.  ప్రస్తుతం ఈమె వివిధ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. మొత్తంగా ఇటీవల సెలబ్రిటీలకు సంబంధించిన పాత జ్ఞాపకాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఆ ఫోటోస్ ను వారి అభిమానులు కూడ తెగ షేర్ చేస్తున్నారు. మరి…తాజాగా వైరల్ అవుతోన్న అనీ మాస్టర్ ఓల్డ్ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom