iDreamPost
android-app
ios-app

కమెడియన్ రఘు కూతుళ్లను ఎప్పుడైనా చూశారా..? హీరోయిన్ లుక్స్ కు ఏమాత్రం తీసిపోరు

  • Published Jul 03, 2024 | 9:22 PM Updated Updated Jul 03, 2024 | 9:22 PM

Comedian Raghu : టాలీవుడ్ కామెడియన్ రఘు కూతుర్లను ఎప్పుడైనా చూశారా.. ప్రస్తుతం వారిద్దరి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ హీరోయిన్ లుక్స్ కు ఏమాత్రం తీసిపోరని కామెంట్స్ చేస్తున్నారు.

Comedian Raghu : టాలీవుడ్ కామెడియన్ రఘు కూతుర్లను ఎప్పుడైనా చూశారా.. ప్రస్తుతం వారిద్దరి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ హీరోయిన్ లుక్స్ కు ఏమాత్రం తీసిపోరని కామెంట్స్ చేస్తున్నారు.

  • Published Jul 03, 2024 | 9:22 PMUpdated Jul 03, 2024 | 9:22 PM
కమెడియన్ రఘు కూతుళ్లను ఎప్పుడైనా చూశారా..? హీరోయిన్ లుక్స్ కు ఏమాత్రం తీసిపోరు

కామెడియన్ ‘రఘు’.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు అందరికి సుపరిచితమే. ఎందుకంటే.. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ కామెడీయన్స్ లో ఈయన కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో, డిఫరెంట్ యాసతో, మేనరిజంతో  ప్రేక్షకులకు దగ్గరయ్యారు రఘు. ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకలతో నవ్వూలు పూయిస్తూ.. తనకంటూ సఫరేట్ ఈమెజ్ ను సంపాదించుకున్నారు. అయితే ఈయన మొదటిగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ఆది మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత వరుస స్టార్ హీరోల అందరి సినిమాల్లో రఘు తనదైన కామెడీతో అలరించారు.

ఇకపోతే ఈయనకు ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇలా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగునాట కామెడీయన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రఘు. ఇక ఈయన ఫ్యామిలీ గురించి అంతగా ఎవరికి పరిచయం లేదు. అయితే రఘుకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇక పై ఫోటోస్ లో కనిపిస్తున్న రఘు కూతురలను ఎప్పుడైనా చూశారా.. అయితే వారిద్దరూ హీరోయిన్ లుక్స్ కు ఏమాత్రం తీసిపోరు. కాగా, ప్రస్తుతం వారిద్దరి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్నో సినిమాల్లో అలరించి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రఘు సినిమాల్లోకి రావడానికి చాలా కష్టపడ్డాడు. అయితే ఆయన మొదటిగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు.  ఇక ఆ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల మీద ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అయితే రఘుకి డైరెక్టర్ వివి వినాయక్ తో ఉన్న స్నేహబంధం కారణంగా ఎన్టీఆర్ సినిమాల్లో మొదటిగా నటించే అవకాశం వచ్చింది. ఇక మొదటి సినిమా ‘అది’ చిత్రంతోనే ప్రేక్షకుల చేత నవ్వులు పూయించిన రఘు.. ఆ తర్వాత ‘అదుర్స్’ సినిమాలో తన కామెడీ డైలాగ్స్, మేనరిజంతో బాగా పాపులర్ అయ్యాడు. దీంతో ఇండస్ట్రీలో తన కామెడీతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. కాగా, ఇప్పటి వరకు ఈయన దాదాపు 200పైగా సినిమాల్లో నటించాడు. ఇదిలా ఉంటే.. రఘు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఇంతవరకు ఎవరికీ తెలియవు.

కాగా, రఘు స్వస్థలం తెనాలి అయిన ఈయన హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. పైగా ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరారు. ఇకపోతే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రఘు.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా రఘు తన భార్య, కూతుళ్లతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. కాగా, ఆ ఫోటోలో  కనిపిస్తున్న రఘు పెద్ద కూతురు పేరు స్వప్నిక, చిన్న కూతురు పేరు తేజస్వీ. అయితే వీరిద్దరిని చూసిన నెటిజన్స్ చాలా క్యూట్ గా ఉన్నారని, హీరోయిన్ లుక్స్ కు ఏమాత్రం తీసిపోరంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రఘు కూతుర్ల ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Raghu Karumanchi (@raghukarumanchi)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş