iDreamPost
android-app
ios-app

ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తు పట్టారా? బిగ్ బిగ్ హిట్స్ అందుకుంది

  • Published Jul 06, 2024 | 4:16 PM Updated Updated Jul 06, 2024 | 4:16 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఒకప్పుడు టాలీవుడ్ లోని క్రేజీ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. అంతేకాకుండా.. మొదటి సినిమాతోనే  ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికైనా ఈ బ్యూటీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఒకప్పుడు టాలీవుడ్ లోని క్రేజీ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. అంతేకాకుండా.. మొదటి సినిమాతోనే  ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికైనా ఈ బ్యూటీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jul 06, 2024 | 4:16 PMUpdated Jul 06, 2024 | 4:16 PM
ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తు పట్టారా? బిగ్ బిగ్ హిట్స్ అందుకుంది

చాలామంది ముద్దుగుమ్మలు సినిమాల్లో హీరోయిన్స్ ఎదగలని ఆశ పడతూ కలలు కంటారు. కానీ, సిని ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద రంగుల ప్రపంచం. ఇక్కడ హీరోయిన్ గా కాదు కదా.. నటులుగా గుర్తింపు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. ఇకపోతే కొంతమంది కష్టపడి అవకాశాుల అందుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కుంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం మొదటి సినిమాతోనే హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంటారు. కానీ, ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి చాలా కష్టపడుతుంటారు. ఇక మరి కొందరు విషయానికొస్తే.. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తమ సినీ కెరీర్ తామే ఏదో ఒక కారణాలతో నాశనం చేసుకుంటారు. అలాంటి వారిలో ఇఫ్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఒకప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అలాగే ఈ బ్యూటీ అందానికి ఫిదా కానీ వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా వయసు పెరుగుతున్న తరగని అందంతో దేవకన్యలా మెరిసిపోతుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఒకప్పుడు టాలీవుడ్ లోని క్రేజీ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. అంతేకాకుండా.. మొదటి సినిమాతోనే  ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికైనా ఈ బ్యూటీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. ‘నికిత తుక్రాల్’. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే.  చూడటానికి తెలుగమ్మాయిలా కనిపించిన ఈ మద్దుగుమ్మ ఒక పంజాబి. అయితే ఈమె మొదటిగా ఈవీవీ సత్యనారాయణ.. తన కుమారుడు ఆర్యన్ రాజేశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘హాయ్’ అని మూవీని తెరకెక్కించాడు. ఆ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసింది నికిత. ఇక తర్వాత లయాళ, తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత మళ్లీ తెలుగులో  కళ్యాణ రాముడు, సంబరం మూవీలతో మంచి హిట్స్  అందుకుంది. ఇక ఈ సినిమాల్లో ఈ బ్యూటీ అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాత వరుసగా..ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, అగంతకుడు, మహారాజశ్రీ, నీ నవ్వే చాలు, అనసూయ, భద్రాద్రితో పాటు అవును 2, టెర్రర్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే చింతకాయల రవిలో పూజ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తె్చచుకుంది. ఇలా అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకోవడంతో సంచలనంగా మారింది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గాయి. ఇకపోతే చివరిగా నికితా  2018లో రాజసింహ అనే కన్నడ సినిమాలో నటించింది.

ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది.కొన్నాళ్లు సైలెంట్ అయిన నిఖిత.. ముంబైకు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా జన్మించింది. అయితే సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం నికితా యాక్టివ్ గానే ఉంటుంది. ఈ క్రమంలోనే నిత్యం ఆమెకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఈ బ్యూటీ పుట్టినరోజు కావడం విశేషం. అలాగే ప్రస్తుతం ఆమె వయసు 43 సంవత్సరాలు. అయితే వయసు పెరుగుతున్న వన్నే తగ్గని అందంతో దేవకన్యలా మెరిసిపోతుంది.కాగా, ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, నికిత లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş