iDreamPost
android-app
ios-app

ఓటిటి ఫ్యాన్స్ కి పండగే! రేపు ఒక్కరోజే 29 మూవీస్ రిలీజ్!

  • Author ajaykrishna Updated - 11:17 AM, Thu - 12 October 23
  • Author ajaykrishna Updated - 11:17 AM, Thu - 12 October 23
ఓటిటి ఫ్యాన్స్ కి పండగే! రేపు ఒక్కరోజే 29 మూవీస్ రిలీజ్!

తెలుగు ఓటిటి ప్రేక్షకులకు కొత్త సినిమాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ప్రతీ వారం మాదిరి ఈ శుక్రవారం కూడా చాలా సినిమాలో ఓటిటి వేదికలలో సందడి చేయడానికి సిద్ధం అయిపోయాయి. థియేటర్స్ లో అయినా.. ఓటిటి అయినా కొత్త సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులలో ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. అందులోనూ ఈ మధ్య ఓటిటిలకు బాగా అలవాటు పడిపోయారు. అందుకే ఏ కొత్త సినిమా వచ్చినా ముందుగా థియేటర్స్ కి వెళ్లే సంగతి పక్కన పెట్టి.. ఓటిటిలోకి ఎప్పుడు వస్తుందని ఆరాలు తీస్తున్నారు. ఇప్పుడు దసరా ఫెస్టివల్ వచ్చేస్తుంది. సో.. జనాలంతా ఫెస్టివల్ మూడ్ లో కొత్త సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మరి ఈ శుక్రవారం.. అంటే రేపు ఒక్కరోజే ఓటిటి రిలీజ్ అవుతున్న సినిమాలేవో చూద్దాం!

రేపు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్:

ఆహా:

  • మట్టికథ – తెలుగు
  • మిస్టేక్ – తెలుగు

జీ5:

  • ప్రేమ విమానం – తెలుగు

అమెజాన్ ప్రైమ్:

  • మార్క్ ఆంటోని – తెలుగు
  • ఇన్ మై మదర్స్ స్కిన్ – తగలాగ్ మూవీ
  • ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ – ఇటాలియన్
  • ది బరియల్ – ఇంగ్లీష్
  • హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ – హిందీ సిరీస్ (స్ట్రీమింగ్)

హాట్‌ స్టార్:

  • గూస్‌ బంప్స్ – ఇంగ్లీష్ సిరీస్
  • సుల్తాన్ ఆఫ్ దిల్లీ – హిందీ సిరీస్
  • మాతగం 2 – తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్)

నెట్‌ ఫ్లిక్స్:

  • ఇజగ్బాన్ – యోరుబా మూవీ
  • కాసర్ గోల్డ్ – మలయాళం
  • ది కాన్ఫరెన్స్ – స్వీడిష్
  • క్యాంప్ కరేజ్ – ఉక్రేనియన్ (అక్టోబరు 15)
  • క్రిష్, త్రిష్ & బల్టిబాయ్ – హిందీ (అక్టోబరు 15)
  • గుడ్‌ నైట్ వరల్డ్ – జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • ది ఫాల్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఉషర్ – ఇంగ్లీష్ (స్ట్రీమింగ్)

సోనీ లివ్:

  • సంతిత్ క్రాంతి సీజన్ 2 – మరాఠీ సిరీస్
  • ఫాంటమ్ – కొరియన్ ఫిల్మ్

బుక్ మై షో:

  • టాక్ టూ మీ – ఇంగ్లీష్ (అక్టోబరు 15)
  • ది క్వీన్ మేరీ – ఇంగ్లీష్ (అక్టోబరు 15)
  • ది ఈక్వలైజర్ – ఇంగ్లీష్ (స్ట్రీమింగ్)

ఆపిల్ ప్లస్ టీవీ:

  • లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ – ఇంగ్లీష్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే:

  • పాస్ట్ లైవ్స్ – ఇంగ్లీష్

జియో సినిమా:

  • మురాఖ్ ది ఇడియట్ – హిందీ షార్ట్ ఫిల్మ్
  • రింగ్ – హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 15)
  • ది లాస్ట్ ఎన్వలప్ – హిందీ షార్ట్ ఫిల్మ్ (స్ట్రీమింగ్)

ఈ-విన్:

  • మిస్టర్ నాగభూషణం – తెలుగు సిరీస్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom