iDreamPost
android-app
ios-app

ఒక్కరోజే 21 సినిమాలు! ఓటిటి లవర్స్ కి ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్!

  • Author ajaykrishna Updated - 03:27 PM, Fri - 25 August 23
  • Author ajaykrishna Updated - 03:27 PM, Fri - 25 August 23
ఒక్కరోజే 21 సినిమాలు! ఓటిటి లవర్స్ కి ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్!

ఓటిటిలు వచ్చాక జనాలకు సినిమాల విషయంలో అన్నివిధాలా సౌకర్యాలు అందుతున్నాయి. ఎలాంటి సినిమాలైనా కొన్ని రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. నచ్చిన ఓటిటిలను సబ్ స్క్రైబ్ చేసుకొని అన్ని సినిమాలను ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు ఎక్కువ సినిమాలను అందులో చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇదివరకు ఓటిటిలు లేనప్పుడు థియేటర్స్ కి పరుగులు తీసిన జనాలు.. ఇప్పుడు తీరిగ్గా ఒకే చోట.. ఫ్యామిలీతో కలిసి సినిమాలను ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రతీ వారంలాగే ఈ శుక్రవారం కూడా ఇరవైకి పైగా సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. మరి ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం!

ఒక్కరోజే(శుక్రవారం) ఓటీటీ రిలీజ్ అవుతున్న సినిమాలు:

నెట్‌ ఫ్లిక్స్:

  • బ్రో – తెలుగు
  • కిల్లర్ బుక్ క్లబ్ – ఇంగ్లీష్
  • యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా – ఇంగ్లీష్
  • హూ ఈజ్ ఎరిన్ కార్టర్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • బకీ హమా సీజన్ 2 – జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • రగ్నారోక్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్:

  • స్లమ్ డాగ్ హజ్బెండ్ – తెలుగు (స్ట్రీమింగ్)
  • ద రౌండప్: నో వే ఔట్ – కొరియన్ మూవీ (స్ట్రీమింగ్)

హాట్‌ స్టార్:

  • ఐరన్ హార్ట్ – ఇంగ్లీష్ సిరీస్
  • ఆఖరి సచ్ – హిందీ సిరీస్

ఆహా:

  • బేబీ – తెలుగు

జీ5:

  • షోరేర్ ఉష్ణోతోమో దిన్ – బెంగాలీ
  • బ్లాక్ అండ్ వైట్ – తమిళం

ఈ-విన్:

  • పార్థుడు – తెలుగు డబ్బింగ్

జియో సినిమా:

  • బజావో – హిందీ సిరీస్

సైనా ప్లే:

  • ఒన్నమ్ సాక్షి పరేతన్ – మలయాళం

ఆపిల్ ప్లస్ టీవీ:

  • వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ – ఇంగ్లీష్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే:

  • ఎబౌట్ మై ఫాదర్ – ఇంగ్లీష్

మనోరమ మ్యాక్స్:

  • కురుక్కన్ – మలయాళం

హోయ్ చోయ్:

  • కుముదిని భవన్ – బెంగాలీ

ఎమ్ఎక్స్ ప్లేయర్:

  • లాస్ట్ అండ్ ఫౌండ్ ఇన్ సింగపూర్ – హిందీ సిరీస్

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş