iDreamPost
android-app
ios-app

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా ఆ ముగ్గురు స్టార్ డైరెక్టర్స్?

  • Published Sep 20, 2024 | 10:37 AM Updated Updated Sep 20, 2024 | 10:37 AM

Devara: ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఇప్పటికే ఈ మూవీ పై ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ మూవీపై రోజుకొక ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ నుంచి ఆ ముగ్గురు టాప్ స్టార్ దర్శకులు హాజర కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరంటే..

Devara: ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఇప్పటికే ఈ మూవీ పై ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ మూవీపై రోజుకొక ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ నుంచి ఆ ముగ్గురు టాప్ స్టార్ దర్శకులు హాజర కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరంటే..

  • Published Sep 20, 2024 | 10:37 AMUpdated Sep 20, 2024 | 10:37 AM
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా ఆ ముగ్గురు స్టార్ డైరెక్టర్స్?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామనని ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రోజు రానే వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా తెరకెక్కనున్న దేవర మూవీ ఈ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా రాబోతుంది. ఈ క్రమంలోనే.. ఎక్కడ చూసిన దేవర హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అందుకు తగ్గట్టుగానే దేవర నుంచి ఏదో ఒక అప్డేట్ ను  ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నారు మూవీ మేకర్స్.  దీంతో రోజు రోజుకి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి.  మరి ఎన్నో అంచనాలు సెట్ చేసకున్న దేవర మూవీ.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈమెంట్ కు కూడా సిద్ధంగా ఉంది. పైగా తెలుగులో ఈ సెప్టెంబర్ 22న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే  తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మరో సాలిడ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. దేవర ఈవెంట్ కోసం ఆ ముగ్గురు టాప్ దర్శకులు రాబోతున్నట్లు సమాచారం. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఇప్పటికే ఈ మూవీ పై ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ మూవీపై రోజుకొక ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ నుంచి ఆ ముగ్గురు టాప్ స్టార్ దర్శకులు హాజర కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. మరి వారెవరో కాదు.. గతంలో తారక్ తో వర్క్ చేసిన, ప్రస్తుతం వర్క్ చేయనున్న దర్శకధీరుడు  ఎస్ ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లు అని తెలుస్తోంది.

కానీ , ఈ విషయం పై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ, ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ అందరి కలయికలో ఈవెంట్ అంటే.. ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారో ఊహించుకుంటేనే కన్నుల పండుగగా ఉంది. మరి ఈ విషయంలో ఫ్యాన్ ఫీలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవర కోసం ఆ ముగ్గురు టాప్ దర్శకులు బరిలోకి దిగుతున్నారంటే.. ప్రీ రిలీజ్ దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు. అయితే నిజంగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ ముగ్గురు దర్శకులు గెస్ట్ గా రాబోతున్నారో లేదో చూడాల్సి ఉంది. మరి,  ఎన్టీఆర్ దేవర మూవీకి గెస్ట్ గా ఈ ముగ్గురు దర్శకులు రాబోతున్నారనే టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom