iDreamPost
android-app
ios-app

సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసిన బెల్లంకొండ మూవీ.. ఏదంటే

  • Published Feb 22, 2024 | 12:04 PM Updated Updated Feb 22, 2024 | 1:10 PM

ఈ మధ్యకాలంలో తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో వాటిని హింది వెర్షన్ లోని యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరో సినిమా కూడా ఇప్పుడు హిందీ వెర్షన్ తో యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొడుతుంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

ఈ మధ్యకాలంలో తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో వాటిని హింది వెర్షన్ లోని యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరో సినిమా కూడా ఇప్పుడు హిందీ వెర్షన్ తో యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొడుతుంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

  • Published Feb 22, 2024 | 12:04 PMUpdated Feb 22, 2024 | 1:10 PM
సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసిన బెల్లంకొండ మూవీ.. ఏదంటే

ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు సరైన హిట్ అందుకోవడంలో విఫలమవుతున్నాయి. దీంతో సినిమా విడుదలై నెల గడవక ముందే ఓటీటీలో అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. థియేటర్లలో ఆదరణ రాని సినిమాలు ఓటీటీలో మాత్రం భారీ స్పందన లభిస్తుంది. దీంతో పాటు తెలుగులో విడుదలై సక్సెస్ కానీ సినిమాలు హిందీ వెర్షన్ తో యూట్యూబ్ రిలీజ్ చేయడం కూడా ఎక్కువగా చూస్తున్నాం. అలా చేసిన సినిమాలన్ని భారీ వ్యూస్ ను సాధిస్తున్నాయి.  ఇప్పుడు తాజాగా మరో సినిమా కూడా హిందీ వెర్షన్ లో రిలీజ్ అయ్యి భారీ వ్యూస్ ను దక్కించుకుంది. అలాగే, అలాగే అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియాన్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి  ఇంతకి ఆ సినిమా ఎవరిదంటే..

టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాసు కాంబీనేషన్ లో తెరకెక్కించిన సినిమా ‘జయ జానికి నాయక’. ఈ సినిమా విడుదలై చాలాకాలం అయిన ఇప్పటికి ప్రేక్షకుల అందరికి గుర్తుండే ఉంటుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా 2017లో రిలీజ్ అయిన తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదని విషయం అందరికి తెలిసిందే. కానీ, జయ జానకి నాయక సినిమా టెలివిజన్ లో మాత్రం మంచి రేటింగ్ అందుకుంది. ముఖ్యంగా.. ఈ సినిమాలోని శ్రీనివాస్, రకుల్ చాలా ఆద్భుతంగా నటించారు. అంతేకాకుండా.. ఈ సినిమాలోని పాటలు కూడా చాలా బాగుంటాయి. కనుక తెలుగు ప్రేక్షకులకు ఇది ఒక అభిమాన చిత్రంగా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ లో రిలీజ్ అయ్యి భారీ స్పందన లభించింది.

Bellamkonda is a record breaking movie

జయ జానికి నాయక  సినిమా తెలుగు అంతగా విజయం సాధించక పోవడంతో ఈ సినిమాను హిందీ వెర్షన్ తో యూట్యూబ్ రిలీజ్ చేశారు. దీంతో యూట్యూబ్ లో ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఏకంగా 800 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియాన్ సినిమాల్లో ఈ సినిమాల్లో కూడా ఒకటి. అయితే ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను పెస్ స్టూడియోస్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతుంది. అలాగే రోజు రోజుకు వ్యూస్ పెరుగుతునే ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాకు రాని గుర్తింపు హిందీ వెర్షన్ లో రావడం గమనానర్హం. మరి, హిందీ వెర్షన్ లో మంచి వ్యూస్ సాదిస్తున్నా జయ జానికి నాయక సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet