iDreamPost
android-app
ios-app

సమంత సర్‌ప్రైజ్‌.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్! ఓపెన్ గా చెప్పేసింది!

  • Published Aug 20, 2024 | 6:42 PM Updated Updated Aug 20, 2024 | 6:42 PM

Samantha : తాజాగా సమంత తన ఇన్‌ స్టా స్టోరిలో అందరి దృష్టినీ ఆకర్షించి విధంగా  పోస్ట్‌ పెట్టడంతో ఫ్యాన్స్‌ అందరీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఈ పోస్ట్‌ పై క్లారిటీ ఇస్తూ సమంత తన ఫ్యాన్స్‌ కు ఓ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Samantha : తాజాగా సమంత తన ఇన్‌ స్టా స్టోరిలో అందరి దృష్టినీ ఆకర్షించి విధంగా  పోస్ట్‌ పెట్టడంతో ఫ్యాన్స్‌ అందరీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఈ పోస్ట్‌ పై క్లారిటీ ఇస్తూ సమంత తన ఫ్యాన్స్‌ కు ఓ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

  • Published Aug 20, 2024 | 6:42 PMUpdated Aug 20, 2024 | 6:42 PM
సమంత సర్‌ప్రైజ్‌.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్! ఓపెన్ గా  చెప్పేసింది!

స్టార్‌ హీరోయిన్‌ సమంత గత కొన్ని రోజులుగా ఏదొక టాపిక్‌ తో నెట్టింట హాట్‌ టాపిక్‌ మారుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే ఈ మద్దుగుమ్మ ఓ స్టార్‌ డైరెక్టర్‌ తో  డేటింగ్ లో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం సమంత ఎక్కడ కూడా రియాక్ట్‌ కాకపోవడంతో.. ఈ వార్తలన్ని పుకారులని  ఆమె ఫ్యాన్స్‌ కొట్టిపడేశారు. కొట్టాయి. ఇకపోతే ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే సమంత తాజాగా తన ఇన్‌ స్టా స్టోరిలో ఈ రోజు ఓ ‍ప్రత్యేకమైన విషయం చెబుతా ఎదురుచూడండి అంటూ పెట్టింది. ఇక ఈ స‍్టోరి పై సమంత ఫ్యాన్స్‌ , నెటిజన్స్‌ సమంత ఏ సర్‌ప్రైజ్‌  ఇస్తుందో అని తెగ ఎదురు చూశారు. అయితే ఈ విషయం పై మళ్లీ సమంత తాజాగా ఓ పోస్టు చేసింది. కాగా, ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా సమంత తన ఇన్‌ స్టా స్టోరిలో అందరి దృష్టినీ ఆకర్షించి విధంగా  పోస్ట్‌ పెట్టడంతో ఫ్యాన్స్‌ అందరీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. సమంత తన ఫర్సనల్‌ లైఫ్‌ కు సంబంధించి ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఏమైనా చెబుతుందా,  తనపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇస్తుందా, లేకపోతే ఏదైనా మూవీ అప్డేట్‌ ఇస్తుందానని తెగ వెయిట్‌ చేశారు. కానీ, సమంత మాత్రం అందరూ అంచనాలను తలకిందులు చేసేలా ఓ పోస్ట​ పెట్టింది. అయితే ప్రస్తుతం ఆ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ గా మారింది.

samantha new innings

కాగా, ఆ పోస్ట్‌ లో సమంత.. వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో తాను భాగస్వామ్యమైయ్యనని, అలాగే తాను చెన్నై  ఫ్రాంచైజీకి ఓనర్ అని ప్రకటించారు. ఇక సమంత పోస్ట్‌ చూసిన నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ కు ఈ పోస్ట్‌ తో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్‌ కు ఫుల్‌  క్లారిటీ వచ్చేసిందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. సమంత ఖుషి సినిమా తర్వాత మరీ ఏ సినమాలోనూ అలరించలేదు. అయితే  ప్రస్తుతం ఈ బ‍్యూటీ  సిటాడెల్ హనీబన్నీ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. మరీ , సమంత వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో తాను భాగస్వామ్యం కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/