iDreamPost
android-app
ios-app

ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?

  • Published May 04, 2024 | 12:26 PM Updated Updated May 04, 2024 | 12:26 PM

సలార్ మూవీతో మాస్ హిట్ అందుకున్న ప్రభాస్ కల్కి 2898 AD మూవీ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం రాజా సాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. కాగా, ఇదిలా ఉంటే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

సలార్ మూవీతో మాస్ హిట్ అందుకున్న ప్రభాస్ కల్కి 2898 AD మూవీ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం రాజా సాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. కాగా, ఇదిలా ఉంటే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

  • Published May 04, 2024 | 12:26 PMUpdated May 04, 2024 | 12:26 PM
ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్..  రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?

బాహుబలి తర్వాత ఆరేళ్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన మూవీ సలార్. కేజీఎఫ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ మాస్ ఎలివేషన్లలో చూపించడంతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ డైలాగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రభాస్ తెరపై కనిపిస్తేనే ఊగిపోయాడు డై హార్ట్ ఫ్యాన్స్. వెరసి సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ డంకీ మూవీని ఢీ కొని సలార్ ది సీజ్ ఫైర్ కలెక్షన్ల వర్షం కురిపించడం అంటే మామూలు విషయం కాదు. సినిమా మొత్తం మీద కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్. రూ. 200 కోట్లతో మూవీని నిర్మిస్తే.. రూ.800 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు సలార్ 1లో మిగిలిపోయిన ప్రశ్నలకు సలార్ 2లో సమాధానం ఇవ్వనున్నారు.

సలార్ -2 శౌర్యాంగ పర్వం కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ ఆరడగుల కటౌట్ అభిమానులు. అయితే ప్రశాంత్-జూనియర్ ఎన్టీఆర్ మూవీని చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీని తర్వాతే సలార్ 2 ఉండనుందని రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సలార్ 2ను ఈ నెల చివరిలో స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా, ప్రభాస్ లేకుండానే షూటింగ్ స్టార్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే మెయిన్ యాక్టర్స్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బాబీ సింహ, జగపతి బాబు, శ్రియా రెడ్డి, శృతి హాసన్లపై సీన్లు తెరకెక్కించనున్నారట. జులైలో ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారట. కేవలం 5 నెలల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలన్న యోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. అక్టోబర్, నవంబర్ నాటికి మూవీని కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట దర్శకుడు. చిత్రీకరణ పూర్తయిన వెంటనే పోస్ుట ప్రొడక్షన్ వర్క్ షురూ చేయనున్నాడట.

ఈ ఏడాది చివరిలో కానీ.. వచ్చే ఏడాది తొలి భాగంలో కానీ సినిమాలు రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడట ప్రశాంత్. ఇక ఇందులో కూడా మాస్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట నీల్ మామ. ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు జూన్ 27న విడుదల కానుంది. అలాగే రాజా సాబ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇది జూన్, జులైతో కంప్లీట్ అయిపోతుందట. వెంటనే సలార్ -2 సెట్స్ పైకి అడుగుపెట్టబోతున్నాడట ప్రభాస్. దీని తర్వాత..సలార్, ఇవి కంప్లీట్ అయ్యాక.. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మొదలు కానుంది.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetWojobetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobet girişjojobet girişcasibomcasibombetistbetciobetcio