iDreamPost
android-app
ios-app

NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! ఆగస్టు 15న దేవర నుంచి బిగ్‌ అప్డేట్‌

  • Published Aug 13, 2024 | 12:02 PM Updated Updated Aug 13, 2024 | 12:02 PM

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ దేవర. అయితే దేవర సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూద్దమా, ఎప్పుడు ఏ అప్ డెట్ వస్తుందనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర నుంచి ఈ ఆగస్టు 15కు ఓ సాలిడ్ అప్ డేట్ ను మూవీ టీమ్ ప్లాన్ చేయబోతున్నరని టాక్ వినిపిస్తుంది.

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ దేవర. అయితే దేవర సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూద్దమా, ఎప్పుడు ఏ అప్ డెట్ వస్తుందనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర నుంచి ఈ ఆగస్టు 15కు ఓ సాలిడ్ అప్ డేట్ ను మూవీ టీమ్ ప్లాన్ చేయబోతున్నరని టాక్ వినిపిస్తుంది.

  • Published Aug 13, 2024 | 12:02 PMUpdated Aug 13, 2024 | 12:02 PM
NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! ఆగస్టు 15న దేవర నుంచి బిగ్‌ అప్డేట్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమాను దర్శకుడు కొరటాలశివ ఫ్రాంచైజీ మూవీగా తెరకెక్కించనున్నారు. ఇకపోతే ఈ ఫ్రాంచైజీ మూవీని సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణలతో కలిసి నందమూరి కల్యాణ్ రామద్ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే దేవర నుంచి విడుదదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. పైగా దీనికి తగ్గట్టు ఈ మధ్య దేవర నుంచి లీకులంటూ ఏదోకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాపై ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కు కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఎప్పుడెప్పుడు దేవర సినిమాను థియేటర్స్ చూస్తామా.. ఏ క్షణం ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ వస్తుందానని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ.. దేవర నుంచి ఈ ఆగస్టు 15కు అదిరిపోయే మూవీ టీమ్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారట. ఇంతకీ అదేమిటంటే..

దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కాగా, ఈ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సిినమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శవేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే దేవర సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి సైఫ్ అలీఖాన్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ ఆగస్టు 15న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా దేవరలో సైప్ అలీఖాన్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో చిన్నపాటి వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దేవరలో సైఫ్ భైర అనే పాత్రలో కనిపించనున్నారు.

big surprize from devara movie

ఇక ఈ పాత్ర దేవర ప్రాత్రతో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో మరోక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా నటించబోతున్నాడు. అయితే బాబీ డియోల్ పాత్ర దేవర పార్ట్ -2కు హింట్ ఇస్తూ ముగుస్తుందని సమాచారం. అయితే ప్రస్తుతం దర్శకుడు కొరటాల బాబీ డియోల్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు. కాగా, ఈ షూటింగ్ ఈ ఆగస్టు చివరి నాటికి ముగింపు దశకు చేరుకుంటుదని టాన వినిపిసతుంది. అయితే ఏదీ ఏమైనా దేవర నుంచి ఆగస్టు 15కు మరో అప్ డేట్ రాబోతుందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరీ, ఆగస్టు 15న దేవర నుంచి సైఫ్ అలీఖాన్ వీడియో రీలిజ్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom