iDreamPost
android-app
ios-app

మిస్టర్ బచ్చన్ కు బుక్ మై షోలో భారీ హైప్

  • Published Aug 09, 2024 | 3:21 PM Updated Updated Aug 09, 2024 | 3:21 PM

Mr Bachchan: మాస్ మహారాజా, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఈనెల ఆగస్టు 15వ తేదీన థియేటర్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇకపోతే మొదటి నుంచి ఈ మూవీపై భారీ హైప్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బుక్ మై షోలో ఈ సినిమాకు మంచి సాలిడ్ హైప్ కనిపించింది.

Mr Bachchan: మాస్ మహారాజా, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఈనెల ఆగస్టు 15వ తేదీన థియేటర్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇకపోతే మొదటి నుంచి ఈ మూవీపై భారీ హైప్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బుక్ మై షోలో ఈ సినిమాకు మంచి సాలిడ్ హైప్ కనిపించింది.

  • Published Aug 09, 2024 | 3:21 PMUpdated Aug 09, 2024 | 3:21 PM
మిస్టర్ బచ్చన్ కు బుక్ మై షోలో భారీ హైప్

మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ తెరకెక్కనున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘మిస్టర్ బచ్చన్’. అయితే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమా మూడవది కావడం గమన్హారం. ఇక ఇందులో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా,  ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగల్ , సాంగ్, ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇటు మూవీ లవర్స్ తో పాటు ప్రే రవితేజ ఫ్యాన్స్ కు ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్స్ లో చూద్దామనని తెగ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ  ఆగస్ట్ 15వ తేదీన థియేటర్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే.. మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో.. మిస్టర్ బచ్చన్ టీమ్ ప్రమోషన్స్ ను కాస్త విన్నూతంగా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మిస్టర్ బచ్చన్ మూవీపై మొదటి నుంచి భారీ హైప్ బిల్డప్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ హైప్ కాస్త తాజాగా బుక్ మై షోలో కూడా కనిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Huge hype on Mr Bachchan's Book My Show

మాస్ మహారాజా, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ బాలీవుడ్ హిట్ చిత్రం రైడ్ కి రిమేక్ అనే విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి మొదటి నుంచి మంచి బజ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అది ఎంతలా అంటే.. తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమాకు బుక్ మై షోలో భారీగా హైప్ కనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాకు బుక్ మై షోలో ఏకంగా.. ఇప్పటికే లక్షకి పైగా ఇంట్రెస్ట్ లు నమోదు కావడం విశేషం. అంతేకాకుండా.. ఇటీవల కాలంలో రవితేజ ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ లో ప్రేక్షకులు ఇంట్రెస్ట్స్ నమోదు చేయకపోవడం గమన్హారం.

దీంతో రవితేజ కెరీర్ లో వచ్చిన సినిమాలకు మించి హైప్ మిస్టర్ బచ్చన్ కి దక్కిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ నిలాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఒక్క  పాజిటివ్ టాక్ ఒక్కటి సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇకపోతే చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహిస్తున్నారు. మరీ, బుక్ మై షోలో ఈ మిస్టర్ బచ్చన్ కు వచ్చిన భారీ హైప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş