iDreamPost
android-app
ios-app

దేవరపై నెటిజన్ కామెంట్.. రామజోగయ్య శాస్త్రి అదిరిపోయే కౌంటర్!

  • Published Aug 05, 2024 | 1:36 PM Updated Updated Aug 05, 2024 | 1:36 PM

Devara: దేవర నుంచి నేటి సాయంత్రం 5.04 గంటలకు ‘చుట్టమల్లె’ అనే పాట రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ దేవర ఫ్యాన్ చేసిన కామెంట్ కి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కౌంటర్ ఇచ్చారు.

Devara: దేవర నుంచి నేటి సాయంత్రం 5.04 గంటలకు ‘చుట్టమల్లె’ అనే పాట రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ దేవర ఫ్యాన్ చేసిన కామెంట్ కి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కౌంటర్ ఇచ్చారు.

  • Published Aug 05, 2024 | 1:36 PMUpdated Aug 05, 2024 | 1:36 PM
దేవరపై నెటిజన్ కామెంట్.. రామజోగయ్య శాస్త్రి అదిరిపోయే కౌంటర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ సినిమా కోసం  తారక్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో  ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ భామ జాన్వీకపూర్ నటిస్తుంది. రెండు పార్టులతో దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగానే మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దేవర సినిమా నుంచి ఓ మాస్ గ్లింప్స్, మాస్ సాంగ్ రిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా ఆగ‌స్టు 5న తారక్, జాన్వీ లపై రూపొందిన ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ జరిగింది.

దేవర నుంచి సోమవారం సాయంత్రం 5.04 గంటలకు ‘చుట్టమల్లె’ అనే పాట రిలీజ్ కానుంది. ఈ క్రమంలో దీని కోసం తారక్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ పాటని విడుదల చేయనున్నారు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా అనిరుద్ సంగీతం అందించాడు. దీంతో ఫ్యాన్స్ ఈ రొమాంటిక్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఈ పాటపై, తారక్ గురించి గీత రచయిత రామజోగయ్య శాస్త్రీ సోషల్ మీడియా వేదిక ఓ పోస్టు పెట్టారు. దానిపై ఓ అభిమాని కామెంట్ చేయగా.. అతడికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు రామజోగయ్య.

ఇక అసలు విషయం ఏమింటే… చుట్టమల్లె అనే పాటను రామజోగయ్య ప్రస్తావిస్తూ…ఎన్టీఆర్ కు ఇలాంటి పాట వచ్చి చాలా కాలమైందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారూ. అయితే ఆయన పెట్టిన పోస్టుపై చాలా మంది పాజిటీవ్ గా స్పందించారు. అయితే ఓ నెటిజన్ భిన్నంగా కామెంట్ చేశాడు. ‘ఇంత హైప్ ఇస్తున్నారు. ఆ పాట అంతలా లేకపోతే మీకు ఉంటుంది సార్’ అని హెచ్చరించాడు. ఇక దేవర  సాంగ్ పై ఆ నెటిజన్లు చేసిన కామెంట్ పై రామజోగయ్య శాస్త్రి కూడా ధీటుగానే స్పందించారు. ‘హైప్ కాదు నిజం. సాయంత్రం మళ్లీ చెప్పు. ఇక్కడే ఉంటా’ అంటూ అతడికి కౌంటర్ ఇచ్చారు. దీంతో మీ సమాధానం అదిరింది సార్ అంటూ మరికొందరు నెటిజన్లు సపోర్టుగా కామెంట్స్ చేశారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet