iDreamPost
android-app
ios-app

రాక్షసుడు మూవీలో ఈ అమ్మాయి ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..

  • Published Jul 23, 2024 | 8:57 PM Updated Updated Jul 23, 2024 | 8:57 PM

పై ఫోటోలో సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్యలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ అమ్మాయి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ బ్యూటీ ఎలా మారిపోయిందంటే..

పై ఫోటోలో సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్యలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ అమ్మాయి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ బ్యూటీ ఎలా మారిపోయిందంటే..

  • Published Jul 23, 2024 | 8:57 PMUpdated Jul 23, 2024 | 8:57 PM
రాక్షసుడు మూవీలో ఈ అమ్మాయి ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు మొదట చైల్డ్ ఆర్టిస్టులుగా, టీనేజ్  అమ్మాయిలుగా ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇక అలా వెండితెర పై అడుగుపెట్టిన వారు తర్వాతి కాలంలో హీరోయిన్ గా రాణించడం కూడా కామన్ అయిపోయింది. అయితే ఇదంతా పాత విషయమే కదా.. కొత్తగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా.. మరెమీ లేదండీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈ బ్యూటీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తుంది. ప్రస్తుతం ఈమె ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

పై ఫోటోలో కనిపిస్తున్నఈ అమ్మాయి పేరు ‘అమ్ము అభిరామి’. ఈమె తెలుగులో  బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘రాక్షసుడు’ సినిమాలో నటించింది. కాగా, ఈ సినిమా తమిళ్ సినిమా ‘రచ్చాసన్’ కు రిమీక్ అనే విషయం తెలిసిందే. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పటిలో ప్రేక్షకులుని బాగానే అలరించింది. ఇక ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ మేనకోడలిగా అభిరామి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  అయితే అప్పుడు టీనేజ్ అమ్మాయిల కనిపించిన అమ్ము అభిరామి ఇప్పుడు ఎంతలా మారిపోయిందే తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆకర్షించే అందం, అభినయంతో  అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా.. పలు సినిమాల్లో ఈ బ్యూటీ హీరోయిన్ గా మెప్పిస్తుంది.

ఇకపోతే ఈమె మొదటిగా భైరవ  సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత  ధనుష్  ‘అసురన్’ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎక్కువగా రాక్షసుడు సినిమా అమ్ముకి మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇక తెలుగులో అమ్ము అభిరామి ఎఫ్. సి. యు. కె, నారప్ప, రణస్థలి వంటి సినిమాల్లో అలరించింది. అలాగే ణిరత్నం తెరకెక్కించిన “నవరస” వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది. కాగా, ఇటీవలే ఈ అమ్మడు హాట్ స్పాట్ అనే తమిళ్ సినిమాలోనూ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. అమ్ము అభిరామి పలు సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫిక్స్ షేర్ చేస్తుంటుంది. ఇక ఈ బ్యూటీ అందం చూసిన అభిమానులు మంత్రముగ్ధులు అయిపోతుంటారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమ్ము అభిరామి లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet