Keerthi
ప్రిన్స్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ కొత్త ప్రాజెక్ట్ ను తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రోజుకో వార్త చక్కుర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా పై మరో కొత్త సమస్య తెర పైకి వచ్చింది. దీంతో అభిమానులంతా మహేశ్ కొత్త ప్రాజెక్ట్ పై అందోళన చెందుతున్నారు. ఇంతకి అదేమిటంటే..
ప్రిన్స్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ కొత్త ప్రాజెక్ట్ ను తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రోజుకో వార్త చక్కుర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా పై మరో కొత్త సమస్య తెర పైకి వచ్చింది. దీంతో అభిమానులంతా మహేశ్ కొత్త ప్రాజెక్ట్ పై అందోళన చెందుతున్నారు. ఇంతకి అదేమిటంటే..
Keerthi
ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. త్వరలోనే మహేశ్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబీనేషన్ లో SSMB 29 చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గ్లోబల్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇక త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇక సినిమా విషయంలో అయితే.. ఇప్పటికే అనేక వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అసలే యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు రూ100 కోట్లు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారంటూ టాక్ వినిపిస్తుండగా.. ఇప్పుడు మరో సమస్య తెర పైకి వచ్చింది. దీంతో అభిమానులంతా మహేశ్ కొత్త ప్రాజెక్ట్ పై అందోళన చెందుతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ప్రిన్స్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ కొత్త ప్రాజెక్ట్ ను తెరకెక్కించానున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మహేశ్‌తో ఒక అడ్వెంచెరస్ స్టోరీతో సినిమా తీయనున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకోసం ఈ సినిమాను హాలీవుడ్‌లో రేంజ్ లో మూవీని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇలాంటి సమయంలో మరో కొత్త సమస్య అనేది తెర పైకి వచ్చింది. దీంతో మహేశ్ అభిమానులు తీవ్ర అందోళన చెందుతున్నారు. అదేమిటంటే.. ఎన్నో ఏళ్లుగా రాజమౌళితో కలిసి పని చేస్తున్న టెక్నీషియన్ ఒక్కసారిగా మహేశ్ SSMB 29 నుంచి తప్పుకున్నారట. అలాగే కెమెరామెన్ సెంథిల్ కూమార్ కూడా మహేశ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. కాగా, సెంథిల్.. మగథీర, ఈగ, బహుబలి, RRR సినిమాల్లో తన కెమోరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎంతో ఆద్భుతంగా విజ్ వల్స్ ని అందించాడు. ఇప్పుడు సెంథిల్ స్థానంలో పిఎస్ వినోద్ ని పెట్టారు జక్కన. అయితే పిఎస్ వినోద్ కూడా మంచి కెమరా గ్రఫీ అయిన.. సెంథిల్ స్థానంలో ఈయన మంచి అవుట్ పుట్ ఇవ్వగలడ లేదా అనే సందేహలు నెలకున్నాయి.
మరోవైపు.. విజ్ వల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో కమల్ కరన్ వచ్చాడంట. ఇంతకు ముందు ఈయన రాజమౌళి సినిమాల్లో పనిచేశాడు కాబట్టి, ఈ విషయంలో భయపడావల్సిన అవసరం లేదు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కూడా మహేశ్ SSMB 29 నుంచి తప్పుకున్నారట. ఇండియాలో నెంబర్ ఆర్ట్ డైరెక్టర్ అయిన సాబు సిరిల్ స్థానంలోకి హన్ అనే టెక్నాషియన్ వచ్చాడంట. ఇతడు ఆకాశవాణి అనే చిన్నసినిమాకు పనిచేశడంటా. సాబు అంటే.. అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. మరి అతని స్థానంలో ఇంత చిన్నా టెక్నిషియన్ రావడంతో మహేశ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ మార్పులు కొంత కంగారు పెట్టించేనవే అయినప్పటికి.. ఏలాంటి చిన్నా టెక్నెషియన్స్ తో అయిన తనకు కావల్సిన బెస్ట్ అవుట్ పుట్ రాబెట్టుకో గల సామర్థ్యం జక్కన సొంతం. దీంతో.. మహేశ్ SSMB 29 విషయంలో అతని ఫ్యాన్స్ ఎటువంటి ఆందోళన పడవద్దని SSMB 29 టీమ్ చెబుతోంది. మరి, మహేశ్ SSMB 29 ప్రాజెక్ట్ లో రాజమౌళి ప్రొడక్షన్ కు సంబంధించిన వారు తప్పుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.