iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్! ఇక వీళ్ళని ఆపలేరు!

  • Published Aug 27, 2024 | 4:54 PM Updated Updated Aug 27, 2024 | 5:00 PM

Allu Arjun Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన సినిమా కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ ప్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

Allu Arjun Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన సినిమా కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ ప్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

  • Published Aug 27, 2024 | 4:54 PMUpdated Aug 27, 2024 | 5:00 PM
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్! ఇక వీళ్ళని ఆపలేరు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషనల్ వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప.  ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన హంగామా అంతాఇంతా కాదు. నీయవ్వి తగ్గేదేలే  అంటూ బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. అంతేకాక ఈ సినిమాతో అల్లు అర్జున్ ను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వచ్చింది. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సినిమాకు స్వీక్వెల్ గా త్వరలో పుష్ప 2  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బన్నీ అభిమానులకు కిక్కెక్కించే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆ సూపర్ న్యూస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 పుష్ప 2 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప 3 సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తైనట్లు సమాచారం. పుష్ప 2 విడులయ్యాక మూడో భాగంపై అధికారిక ప్రకటన రావొచ్చనే  సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ న్యూస్ బన్నీ అభిమానులకు కాలర్ ఎగరేసే న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే పుష్ప 2 ఎలా ఉంటుందనే ఆసక్తితో ఉన్న అల్లు అర్జున్ అభిమానులకు.. ఆ సినిమా విడుదల కాకముందే ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ అంటూ రానున్నాడు బన్నీ. ఈ సారి డబుల్ కాన్ఫిడెన్స్ తో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. పుష్ప 2లో కూడా శ్రీ వల్లిగా రష్మిక, షెకావత్ గా ఫహాద్ ఫాజిల్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసింది. అనసూయ, సునీల్ కూడా మరోసారి సందడి చేయనున్నారు. ఈ రూలింగ్ లో పుష్ప మరికొంతమంది కొత్త విలన్స్ ను పుట్టిస్తాడనే టాక్. వారిని అంతం చేయడం పుష్ప 2 సీక్వెల్ గా పుప్ప 3 ఉండనుందని టాక్. పుష్ప2 అనుకున్న దానికంటే బాగా లేట్ అయింది. అందుకు కారణం పుష్ప2  సమయంలోనే పుష్ప 3కి సంబంధించిన సీన్స్ ను కూడా షూట్ చేశారని టాక్ వినిపిస్తోంది. నిజానికి పుష్పకు మరో సీక్వెల్ చేసేంత స్పాన్ ఉంది. మొత్తంగా పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్స్ నీ యవ్వ తగ్గేదేలే అన్నట్లు సినిమా సీక్వెల్ విషయంలో కూడా అసలు ఏ మాత్రం తగ్గేదే లే అన్నట్లు ఉంది. మరి.. పుష్ప 3 ఉంటుందని వస్తున్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet