iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ పై.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Aug 10, 2024 | 6:35 PM Updated Updated Aug 10, 2024 | 6:35 PM

Prabas: డార్లింగ్ ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో హారర్ ఫాంటసీ వండర్ గా తెరకెక్కనున్న సినిమా ది రాజా సాబ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ అభిమానులకు బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దామనని తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ సినిమాపై నిర్మాతా టిజి విశ్వప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Prabas: డార్లింగ్ ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో హారర్ ఫాంటసీ వండర్ గా తెరకెక్కనున్న సినిమా ది రాజా సాబ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ అభిమానులకు బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దామనని తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ సినిమాపై నిర్మాతా టిజి విశ్వప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  • Published Aug 10, 2024 | 6:35 PMUpdated Aug 10, 2024 | 6:35 PM
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ పై..  నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898ఎడి’ మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ మూవీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వహిస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాను టిజి విశ్వప్రాసాద్ నిర్మిస్తున్నారు.  కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు,  గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూస్తామా.. ఎప్పుడు ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

డార్లింగ్ ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో హారర్ ఫాంటసీ వండర్ గా తెరకెక్కనున్న సినిమా ‘ది రాజా సాబ్’. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది 2025 ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ది రాజా సాబ్ మూవీ అందరూ అనుకుంటున్నా దానికంటే చాలా పెద్ద సినిమా అని రాబోయే రోజుల్లో కంటెంట్ చూస్తే అందరికీ అర్ధం అవుతుంది. అలాగే ఈ చిత్రం చాలా పార్ట్ వరకు గ్రాఫిక్స్ తోనే కనిపిస్తుందని ఇంకా చాలా అంశాలు సినిమాల్లో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా క్రేజీ ట్రీట్ కాబోతుందని చెప్పాలి అంటూ ఆయన ఈ సినిమా పై కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఆయన చేసిన  కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నిర్మాత చేసని కామెంట్స్ తో రాజా సాబ్  మూవీ పై మరీంత బజ్ ఏర్పడింది.  మరోవైపు ఈ మూవీ నుంచి వచ్చి గ్లింప్స్  తో ప్రభాస్ తన ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపారు. ఎందుకంటే.. ఇన్నాళ్లు యాక్షన్ సిక్వెన్స్ రోల్స్ లో కనిపించిన ప్రభాస్ చాలా రోజుల తర్వాత ప్రభాస్ మళ్లీ లవర్ బాయ్ ల కనిపించాడు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూస్తామనని తెగ ఆరాటపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ మూవీపై నిర్మాత టిజి విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet