iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: హైదరాబాద్‌లో ఆ మూడు చోట్ల ప్రభాస్’ కల్కి’ సరికొత్త రికార్డ్

  • Published Jul 04, 2024 | 1:34 PM Updated Updated Jul 04, 2024 | 1:34 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీగా విడుదలైంది కల్కి 2898. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కల్కి మూవీ హైదరాబాద్ లో రిలీజ్ అయిన మొదటిరోజే మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఇంతకి ఆ థియేటర్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీగా విడుదలైంది కల్కి 2898. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కల్కి మూవీ హైదరాబాద్ లో రిలీజ్ అయిన మొదటిరోజే మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఇంతకి ఆ థియేటర్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 04, 2024 | 1:34 PMUpdated Jul 04, 2024 | 1:34 PM
Kalki 2898 AD: హైదరాబాద్‌లో ఆ మూడు చోట్ల ప్రభాస్’ కల్కి’ సరికొత్త రికార్డ్

ఇప్పటికే ప్రభాస్ ‘కల్కి 2898’ దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గత నెల జూన్ 27వ తేదీన గ్రాండ్ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక కల్కి మూవీ విడుదలైన తొలిరోజు నుంచే మంచి హిట్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా.. రికార్డుల సునామి సృష్టిస్తుంది. ముఖ్యంగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ తెలుగు మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డులను సృష్టిస్తుంది. ఈ క్రమంలనో ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా కల్కి రూ.700 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. అంతేకాకుండా.. రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టిప్లెక్స్ ల వరకు అన్ని థియేటర్స్ హోస్ ఫుల్ కలెక్షన్స్ తో కళకళలాడుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. తాజాగా కల్కి సినిమా హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఇంతకి ఆ థియేటర్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. అందులోకి హైదరాబాద్ లో థియేటర్స్ వద్ద ఉండే హంగామా ఇంత అంత కాదు. సింగిల్ స్క్రీన్ నుంచి మల్టిప్లెక్స్ వరకు అన్ని థియేటర్స్ కళకళలాడతాయి. ఇక వీకెండ్ మూడు రోజులు అయితే హౌస్ ఫుల్ కావాల్సిందే. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. కాగా, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మహేష్ బాబుకు సంబంధించిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ఉందనే విషమం తెలిసిందే. ఇక ఆ థియేటర్ లో మొత్తం 7 స్క్రీన్స్ కలిగి ఉన్నాయి. అయితే ఆ థియేటర్ లో కల్కి రిలీజ్ అయిన రోజున అన్ని స్క్రీన్స్ లో కలిపి మొత్తం 40 షోల వరకు వేసినట్లు తెలిసింది. అయితే తాజా నివేదికల ప్రకారం..ఒక్క AMBలోనే రూ.కోటి వరకు గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్ గా సాధించిన సినిమాగా కల్కి నిలిచిందట. ఇకపోతే ఈ విషయాన్ని AMB స్వయంగా పోస్ట్ చేసింది.అలాగే ఇప్పటి వరకు AMBలో మహేష్ సినిమా కూడా ఇంత ఫాస్ట్ గా కోటి గ్రాస్ కలెక్ట్ చేయకపోవడం గమన్హారం.

ఇకపోతే హైదరాబాద్ లో నల్లగండ్లలో ఇటీవలే అపర్ణ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ ను కొత్తగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక అక్కడ కూడా ఒక్కరోజే కల్కి మూవీని  42 షోలు వేయగా.. అన్ని కూడా హోస్ ఫుల్ అయ్యాయి. పైగా అక్కడ కూడా  ఫస్ట్ టైం రూ. కోటి గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అలాగే  ఐదు రోజుల్లోనే పది లక్షలు పైగా రాబట్టింది. దీంతో పాటు హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో కల్కి రిలీజ్ రోజున 36 షోలు వేయగా.. రూ.కోటి గ్రాస్ రాబట్టింది. అయితే గడిచిన ఇరవై ఏళ్లలో చాలా ఫాస్ట్ గా కోటి గ్రాస్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో  హైదరాబాద్ లో మూడు చోట్ల కల్కి రికార్డులు సెట్ చేసిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి, ప్రభాస్ కల్కి సినిమా హైదరాబాద్ లోని మూడు చోట్ల ఒక్కరోజే కోటీ గ్రాస్ కలెక్షన్ సాధించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by AMB Cinemas (@amb_cinemas)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet