iDreamPost
android-app
ios-app

ఓటిటి ఫెస్టివల్.. ఒక్కరోజే స్ట్రీమింగ్ కాబోతున్న 35 మూవీస్!

  • Author ajaykrishna Updated - 08:45 AM, Fri - 29 September 23
  • Author ajaykrishna Updated - 08:45 AM, Fri - 29 September 23
ఓటిటి ఫెస్టివల్.. ఒక్కరోజే స్ట్రీమింగ్ కాబోతున్న 35 మూవీస్!

శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఓటిటి సినిమా లవర్స్ కి ఫెస్టివల్ అనే చెప్పాలి. ప్రతీ వారం లాగే ఈ శుక్రవారం చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఎందుకు.. ఓవైపు థియేటర్స్ లో ఇంటరెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవ్వగా.. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఓటిటిలో చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ మొదలయ్యాయి. ఈ వారం ధోని నిర్మించిన LGM మూవీతో పాటు తెలుగులో కుమారి శ్రీమతి లాంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ఫ్రై డే అంటేనే.. సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటిది థియేటర్స్ లో విడుదలైన పాన్ ఇండియా మూవీస్ నుండి.. నేరుగా స్ట్రీమింగ్ కి సిద్ధమైన సినిమాల వరకు ఓటిటిలకు రావాల్సిందే. అయితే.. ఈ వారం ఓటిటి ఆడియన్స్ దృష్టి కింగ్ ఆఫ్ కొత్త పై పడింది. మరి ఈ శుక్రవారం ఏకంగా 35 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

ఓటిటి రిలీజ్ కానున్న 35 సినిమాలు, సిరీస్ లు:

ఆహా:

  • దోచేవారెవరురా – తెలుగు
  • పాపం పసివాడు – తెలుగు సిరీస్
  • డర్టీ హరి – తమిళం
  • హర్కరా – తమిళం

హాట్‌ స్టార్:

  • కిక్ – తమిళం(స్ట్రీమింగ్)
  • కింగ్ ఆఫ్ కొత్త – తెలుగు డబ్బింగ్
  • లాంచ్ ప్యాడ్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్
  • తుమ్ సే నా హో పాయేగా – హిందీ

సోనీ లివ్:

  • అడియై! – తమిళ
  • ఏజెంట్ – తెలుగు

నెట్ ఫ్లిక్స్:

  • డునాట్ డిస్ట్రబ్ – టర్కీష్
  • ఫెయిర్ ప్లే – ఇంగ్లీష్
  • చునా – హిందీ వెబ్‌ సిరీస్
  • నో వేర్ – స్పానిష్
  • రెప్టైల్ – ఇంగ్లిష్ మూవీ
  • ది ర్యాట్ క్యాచర్ – ఇంగ్లీష్
  • పాయిజన్ – ఇంగ్లీష్ (సెప్టెంబరు 30)
  • ఖుషి – తెలుగు (అక్టోబరు 01)
  • స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వర్స్ – (అక్టోబరు 01)
  • ది ఆస్కార్స్ ఫాంటసీ – తగలాగ్ (స్ట్రీమింగ్)
  • ది స్వాన్ – ఇంగ్లీష్ (స్ట్రీమింగ్)
  • ది డార్క్‌నెస్ వితిన్ లా లెజ్ డెల్ ముండో – స్పానిష్
  • ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో – ఇంగ్లీష్
  • లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ – ఇంగ్లీష్

అమెజాన్ ప్రైమ్:

  • జెన్ వీ – ఇంగ్లీష్ సిరీస్
  • హూజ్ యువర్ గైనక్ – హిందీ సిరీస్ (స్ట్రీమింగ్)
  • డోబుల్ డిస్కోర్షో – స్పానిష్(స్ట్రీమింగ్)
  • కుమారి శ్రీమతి – తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్)

జీ5:

  • ఐ కిల్డ్ బాపూ – హిందీ
  • అంగ్షుమాన్ ఎంబీఏ – బెంగాలీ

జియో సినిమా:

  • ది కమెడియన్ – హిందీ షార్ట్ ఫిల్మ్
  • బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ – పంజాబీ షార్ట్ ఫిల్మ్ (సెప్టెంబరు 30)
  • బేబాక్ – హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 01)

బుక్ మై షో:

  • బ్లూ బీటల్ – ఇంగ్లీష్
  • స్కూబీ డూ! అండ్ క్రిప్టో, టూ! – ఇంగ్లీష్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet