iDreamPost
android-app
ios-app

Prabhas: ఫుడ్ బాగా ఇష్టపడే ప్రభాస్ కి.. ఆ ఒక్క ఐటమ్ అస్సలు నచ్చదట!

  • Published Mar 21, 2024 | 2:02 PM Updated Updated Mar 21, 2024 | 2:02 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు యూనివర్సల్ గా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ సినిమా, వ్యక్తిగత లైఫ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫుడ్ కు సంబంధించి.. ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు యూనివర్సల్ గా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ సినిమా, వ్యక్తిగత లైఫ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫుడ్ కు సంబంధించి.. ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

  • Published Mar 21, 2024 | 2:02 PMUpdated Mar 21, 2024 | 2:02 PM
Prabhas: ఫుడ్ బాగా ఇష్టపడే ప్రభాస్ కి.. ఆ ఒక్క ఐటమ్ అస్సలు నచ్చదట!

ప్రతి ఒక్కరికి మనం తినే ఆహార పదార్థాల్లో కొన్నిటిపై అమితమైన ఆసక్తి ఉంటుంది. తమకు ఇష్టమైన ఫుడ్ ను  ఎంతో ఇష్టంగా తింటారు. అలా తమకు ప్రియమైన ఆహారాన్ని ఎన్నిసార్లు పెట్టిన కూడా ఇష్టంగా భుజిస్తారు. అదే విధంగా కొందరికి కొన్ని రకలా ఫుడ్ ఐటెమ్స్ అంటే అసలు పడదు. వాటిని చూస్తే.. చిరకు పడుతుంటారు. ఇంకా చెప్పాలంటే తమకు ఇష్టంలేని ఫుడ్ ఐటెమ్ ప్లేట్ లో కనిపిస్తే.. ఆ ఫుడ్ నే ముట్టుకోరు. ఇలాంటి వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు అందరూ ఉంటారు. ఇలా ఫుడ్ విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

యూనివర్సల్ హీరోగా దూసుకెళ్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తున్నాడు. ఇటీవలే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ మూవీలో ప్రభాస్ వెండితెరపై మెరిశారు. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆయన అభిమానులు అయితే ఏకంగా పండగ చేసుకున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాగ్  అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరగుతోంది. ఈ ఏడాది మే9 ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ప్రభాస్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన పేరు చెప్పాగానే గుర్తుకు వచ్చేది..ఫుడ్.

Prabhas does not like that one food item!

రాజులు వంశం కావడంతో.. ప్రభాస్ మంచి భోజన ప్రియులు. అంతే కాదు ఇంటికి వచ్చిన అతిథులకు కూడా నాలుగైదు రకాలు నాన్ వెజ్ కూరతో భోజనం పెడతారట. అలానే ప్రభాస్ షూటింగ్ లో ఉన్నా.. భోజనం విషయమే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభాస్ సెట్స్ కి వస్తే.. అక్కడ ఉన్నవారందరికి ఆయన ఇంటి నుంచే భోజనం వస్తుందట. ఇక సెలబ్రిటీలు అయితే.. ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిపోతుంటారు. ప్రభాస్ కి రొయ్యల బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. రొయ్యలతో పాటు తన ఫుడ్ మెనులో మటన్ కూడా ఖచ్చితంగా ఉంటుందట. నాన్ వేజ్ ను ఇష్టంగా  లాగించేస్తాడట ప్రభాస్.

ఇదే సమయంలో ప్రభాస్ బాగా చిరాకు పడే ఫుడ్ ఐటమ్ గురించే కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ కు కాకరకాయ అంటే చాలా చాలా అసహ్యమట. చిన్నతనం నుంచి చేదుగా ఉంటుంది అని కాకరకాయను తినేవాడు కాదట. కానీ కృష్ణంరాజు గారు బలవంతంగా ఆహారంలో కలిపి తినిపించే ప్రయత్నం చేసేవారు. అయితే ప్రభాస్ మాత్రం ఏదోవిధంగా కాకరకాయను తినకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారట. కాకరగాయ చూస్తే.. అస్సలు ఆ ఫ్లేట్ లోని అన్నం తినేవాడే కాదట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş