iDreamPost
android-app
ios-app

మిస్టర్ బచ్చన్ నుంచి మరో మాస్ ట్రీట్.. నల్లంచు తెల్లచీర ప్రోమో రిలీజ్

  • Published Aug 12, 2024 | 2:17 PM Updated Updated Aug 12, 2024 | 2:17 PM

Mr Bachchan: డైరెక్టర్ హరీశ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా మిస్టర్ బచ్చన్. అయితే ఇప్పటికే ఈ సినిమాపై మూవీ మేకర్స్ భారీ బజ్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్ ట్రీట్ ఇచ్చేందుకు తాజాగా మేకర్స్ ఓ ప్రోమోను విడుదల చేశారు.

Mr Bachchan: డైరెక్టర్ హరీశ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా మిస్టర్ బచ్చన్. అయితే ఇప్పటికే ఈ సినిమాపై మూవీ మేకర్స్ భారీ బజ్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్ ట్రీట్ ఇచ్చేందుకు తాజాగా మేకర్స్ ఓ ప్రోమోను విడుదల చేశారు.

  • Published Aug 12, 2024 | 2:17 PMUpdated Aug 12, 2024 | 2:17 PM
మిస్టర్ బచ్చన్ నుంచి మరో మాస్ ట్రీట్.. నల్లంచు తెల్లచీర ప్రోమో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్, సాంగ్, ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎపుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దమనని ఇటు మూవీ లవర్స్ తో పాటు రవితేజ ఫ్యాన్స్ కు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతేకాకుండా.. ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందనని తెగ ఎదురు చూస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఎదురు చూపుల మేరకు మేకర్స్ ఈ సినిమా నుంచి మరో ట్రీట్ ఇచ్చేందుకు తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు. అదేంటో చూసేద్దాం.

డైరెక్టర్ హరీశ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. అయితే ఇప్పటికే ఈ సినిమాపై మూవీ మేకర్స్ భారీ బజ్ ను క్రియేట్ చేశారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దమనని ఫ్యాన్స్ తెగ వెయిట్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కు కొంచెం బూస్ట్ అందించేందుకు తాజాగా మేకర్స్ ఈ మూవీని నుంచి ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఆ ప్రోమోలో రవితేజ, భాగ్యశ్రీ మధ్య ‘నల్లంచు తెల్లచీర‘ అనే పాటతో సాగుతుంటుంది. అయితే ఈ ప్రోమో ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే వేలల్లో వ్యూస్, లైక్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఈ పాట కూడా పూర్తి మాస ట్యూన్స్ తో ఆడియెన్స్ ను ఫుల్ జోష్ తో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ పాటను సింగర్ శ్రీరామంచంద్ర, సమీర భరద్వాజ్ కలసి పాడారు. అలాగే ఈ పాటకు మిక్కీ జే మేయర్ ఈ పాటకు చక్కటి మాస్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు. ఇక ఈ సాంగ్‌ను నేడు జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. మిస్టర్ బచ్చన్ మూవీ ఈనెల ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే  మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో.. ఇప్పటికే  మిస్టర్ బచ్చన్ టీమ్ కాస్త విన్నూతంగా ప్రమోషన్స్ ను చేస్తూ.. భారీ హైప్ బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇకపోతే ఈ మూవీలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరీ, మిస్టర్ బచ్చన్ నల్లంచు తెల్లచీర లేటెస్ట్ ప్రోమో పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş