iDreamPost
android-app
ios-app

నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు.. తన పేరు చెప్పి దొంగతనాలు చేయొద్దంటూ

  • Published Feb 28, 2024 | 11:45 AM Updated Updated Feb 28, 2024 | 11:45 AM

టాలీవుడ్ కింగ్ అక్కినేని హీరో నాగర్జున ఇటీవలే నా సామి రంగ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ చూడాలని నాగ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన అభిమానులు నాగర్జునకు కొన్ని లేఖలు పంపగా అందులో ఓ లేఖను చదివిన నాగర్జున నా పేరు చెప్పి ఆ పని చేయవద్దు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని హీరో నాగర్జున ఇటీవలే నా సామి రంగ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ చూడాలని నాగ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన అభిమానులు నాగర్జునకు కొన్ని లేఖలు పంపగా అందులో ఓ లేఖను చదివిన నాగర్జున నా పేరు చెప్పి ఆ పని చేయవద్దు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Published Feb 28, 2024 | 11:45 AMUpdated Feb 28, 2024 | 11:45 AM
నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు.. తన పేరు చెప్పి దొంగతనాలు చేయొద్దంటూ

టాలీవుడ్ కింగ్ అక్కినేని హీరో నాగర్జున ఇటీవలే ‘నా సామి రంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కాగా, ఇటీవలే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  కూడా స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా నాగార్జున ఓటీటీలో నా సామి రంగ సినిమా చూడలని ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఈ క్రమంలోనే నాగర్జునకు ఆయన అభిమానులు వరుసగా లెటర్స్ పంపారు. ఇక అందులో ఓ లేటర్ చదివిన నాగర్జున.. నా పేరు చెప్పి ఆ పని చేయవద్దు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే నాగర్జున నా సామి రంగ సినిమాతో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ ని నింపారు. కాగా, ఇప్పుడు ఆయన సినిమా ఓటీటీలో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నా సామి రంగ సినిమా ఓటీటీలో కూడా చూడాలని నాగ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాగర్జునకు అతని అభిమానులు ప్రేమతో కొన్ని లెటర్స్ పంపారు. ఇక ఆ లెటర్స్ చదివిన నాగ్ ధన్యవాదలు తెలిపాడు. అంతేకాకుండా.. అందులో ఓ నెటిజన్.. నాగర్జున గారు.. మా నాన్నకు మీరంటే చాలా ఇష్టం. నా పదేళ్ల వయసులో ఉన్నప్పుడు మీ పుట్టినరోజు నాడు సెలబ్రేట్ చేయడానికి మా నాన్న జేబులో రూ. 600 దొంగతనం చేశాను అంటూ రాసుకొచ్చాడు. అది చదివిన నాగార్జున ఒరేయ్ వద్దు దయచేసి నా పేరు చెప్పి మరీ దొంగతనం చేయవద్దు అని నవ్వుతూ చెప్పారు.

ఆ తర్వాత మరొక లేడీ అభిమాని అమల అనే లెటర్ చదవగా.. అందులో ఆమె.. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అమల నాగర్జున ఎవరో తెలియదు. ఎవరో చెప్పే మెల్లగా సినిమాలు చూడటం మొదలు పెట్టా. ఆ తర్వాత మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అంటూ రాసుకొచ్చింది. అయితే ఇవన్నీ చదవిన నాగ్ చాలా ఎమోషనల్ అయిపోయారు. నన్ను మీరంతా చాలా ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. నేను చాలా అదృష్టవంతుడిని. ఎల్లప్పుడు సంతోషంగా ఉండండి థాంక్యూ. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నా సామి రంగ సినిమా చూడండి. అంటూ చెప్పుకొచ్చారు. ఇక అంతటి ఈ వీడియో పూర్తి అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక నాగర్జున హీరోగా నటించిన నా సామి రంగ డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా అషిక రంగనాథ్ నటించగా.. అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించిగా.. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. మరి, అభిమానుల పంపించిన లెటర్స్ ను చదివి నాగర్జున స్పందన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio