iDreamPost
android-app
ios-app

స్పిరిట్‌లో ప్రభాస్‌కి విలన్‌గా.. ఇంటర్నేషనల్‌ నటుడు?

  • Published Jul 07, 2024 | 3:31 PM Updated Updated Jul 07, 2024 | 3:31 PM

ప్రస్తుతం కల్కి మూవీతో అందరీ కళ్లు ప్రభాస్‌ పైనే ఉండటంతో పాటు ఇప్పుడు ప్రభాస్‌ పేరు వరల్డ్‌ వైడ్‌ గా మారుమోగిపోతుంది.ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌ నెక్ట్స్‌ మూవీ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ‍త్వరలోనే నటించనున్న ప్రభాస్‌ స్పిరిట్' కోసం ఏకంగా ఇంటర్నేషనల్‌ నటుడిని విలన్‌ గా తీసుకుంఉటన్నట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం కల్కి మూవీతో అందరీ కళ్లు ప్రభాస్‌ పైనే ఉండటంతో పాటు ఇప్పుడు ప్రభాస్‌ పేరు వరల్డ్‌ వైడ్‌ గా మారుమోగిపోతుంది.ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌ నెక్ట్స్‌ మూవీ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ‍త్వరలోనే నటించనున్న ప్రభాస్‌ స్పిరిట్' కోసం ఏకంగా ఇంటర్నేషనల్‌ నటుడిని విలన్‌ గా తీసుకుంఉటన్నట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తుంది.

  • Published Jul 07, 2024 | 3:31 PMUpdated Jul 07, 2024 | 3:31 PM
స్పిరిట్‌లో ప్రభాస్‌కి విలన్‌గా.. ఇంటర్నేషనల్‌ నటుడు?

ఇప్పటికే బాక్సాఫీసు రీకార్డులు సృష్టిస్తున్న కల్కి మూవీతో అందరీ కళ్లు ప్రభాస్‌ పైనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్‌ పేరు వరల్డ్‌ వైడ్‌ గా మారుమోగిపోతుంది.దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా ఫుల్‌ జోష్‌ లో ఉన్నారు.అంతేకాకుండా.. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ క్రాస్‌ చేస్తూ రూ.1000 కోట్ల క్లబ్‌ లోకి కల్కి చేరుతున్నందుకు పండగా చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే..కల్కి సినిమాతో మంచి హిట్‌ అందుకున్న ప్రభాస్‌ తర్వాత ప్రాజెక్టు గురించి కూడా నెట్టింట అందరూ తెగ చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం ఏకంగా ఇంటర్నేషనల్‌ నటుడిని విలన్‌ గా తీసుకుంఉటన్నట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తుంది. ౠ వివరాళ్లోకి వెళ్తే..

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు మొన్నటివరకు సరైనా హిట్‌ అందిచే సినిమాలేవి పడటంలేదని అతని ఫ్యాన్స్‌ తెగ బాధపడ్డారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌.. సలార్‌ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్‌ ఎక్కాడు. అంతేకాకుండా.. మళ్లీ ఇప్పుడు కల్కి 2898 ఏడీ’ చిత్రంతో రికార్డులు తిరగరాస్తున్నాడు. కాగా, ఇప్పటికే కల్కి మూవీ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు దూసుకుపోతుంది. పైగా ఏ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌ చూసిన కల్కి హంగామానే ఎక్కువగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. వరల్డ్‌ వైడ్‌ గా ఇప్పుడు కల్కి ఫీవర్‌ నడుస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే.. కల్కితో మంచి హిట్‌ అందుకున్న ప్రభాస్‌ తర్వాత వచ్చే ప్రాజెక్టు గురించి కూడా అప్పుడే నెట్టింట చర్చలు మొదలైపోయాయి.  ఎందుకంటే..  ప్రభాస్‌ నెక్ట్స్‌ ప్రాజెక్టు సందీప్ రెడ్డి వంగాతో విశేషం.

ఇక ప్రభాస్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రంపై ఇప్పటికే అందరికీ భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే.. సందీప్ టేకింగ్ స్టైల్‌కి ప్రభాస్ స్టార్ డమ్ కలిస్తే థియేటర్లు తగలడిపోవాల్సిందే అంటున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌.  ఈ నేపథ్యంలోనే నెట్టింట స్పిరిట్‌ చిత్రంపై ఓ అదిరిపో న్యూస్‌ నెట‍్టింట వైరల్‌ అవుతుంది. ఇంతకి అదేమిటంటే.. ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమాలో విలన్‌ గా ఓ ఇంటర్నేషనల్‌ విలన్‌ చేయనున్నాడని టాక్‌ వినిపిస్తుంది. ఇక స్పిరిట్‌ లో ప్రభాస్‌ పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నాడు.

అందుకే ప్రభాస్‌ తగ్గట్టుగా ఈసారి స్పిరిట్‌ లో విలన్‌ గా కొరియన్ నటుడు మా డాంగ్ సూక్ (డాన్ లీ)ని చేయబోతున్నాడని గాసిప్ బయటకొచ్చింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియడం లేదు కానీ నెట‍్టింట ఇప్పుడు ఈ వార్త హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. ఇకపోతే డాన్ లీ.. ద గుడ్ ద బ్యాడ్ ద వీర్డ్, ద రౌండప్, ద ఔట్ లాస్ తదితర చిత్రాలతో నటుడిగా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మరి ఆ నటుడు ప్రభాస్‌ సినిమాలో నటించనున్నాడనే వార్త పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురుచూడాలి. మరి, ప్రభాస్‌ స్పిరిట్‌  సినిమాలో ఇంటర్నేషనల్‌ నటుడు నటించనున్నడనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet