iDreamPost
android-app
ios-app

దేవర-2 పై ఇట్రెస్టింగ్ అప్ డేట్.. రిలీజ్ అప్పుడేనా?

  • Published Aug 10, 2024 | 11:18 AM Updated Updated Aug 10, 2024 | 11:18 AM

Jr NTR: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న దేవర సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూస్తామనని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంక థియేటర్స్ లో రిలీజే కాలేదు కానీ అప్పుడే దేవర 2 రిలీజ్ పై నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి. ఈ  క్రమంలోనే తాజాగా దేవర పార్ట్ 2 విడుదల ఎప్పుడనే క్లారిటీ నెట్టింట జోరుగా వినిపిస్తుంది.

Jr NTR: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న దేవర సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూస్తామనని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంక థియేటర్స్ లో రిలీజే కాలేదు కానీ అప్పుడే దేవర 2 రిలీజ్ పై నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి. ఈ  క్రమంలోనే తాజాగా దేవర పార్ట్ 2 విడుదల ఎప్పుడనే క్లారిటీ నెట్టింట జోరుగా వినిపిస్తుంది.

  • Published Aug 10, 2024 | 11:18 AMUpdated Aug 10, 2024 | 11:18 AM
దేవర-2 పై ఇట్రెస్టింగ్ అప్ డేట్.. రిలీజ్ అప్పుడేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే దేవర సినిమా కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఫ్రాంచైజీ మూవీని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణలతో కలిసి నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  దేవర మూవీ ఈ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.  అయితే ఇంక దేవర సినిమా థియేటర్స్ లో విడుదలే కాలేదు కానీ, అప్పుడే దేవర-2 రిలీజ్ పై నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి. ఈ  క్రమంలోనే తాజాగా దేవర పార్ట్- 2 విడుదల ఎప్పుడనే క్లారిటీ నెట్టింట జోరుగా వినిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Interesting update on Devara-2

ఇప్పటికే దేవర మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. దర్శకుడు కొరటాల శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. అయితే ఇంక థియేటర్స్ లో దేవర రిలీజే కాలేదని కానీ, అప్పుడే పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ కాబోతుందనని తెగ చర్చలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా దేవర పార్ట్ 2 మూవీ విడుదల ఎప్పుడనే క్లారిటీ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. అయితే దేవర పార్ట్-2 కు పెద్దగా లేట్ చేయకుండా.. 2025 లోనే తీసుకొచ్చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు కొరటాల ఎక్కువ సమయం తీసుకోవడం లేదనే చెప్పవచ్చు. ఒకవేళ ఈ సమాచారమే కనుక  నిజమైయితే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, ఇటీవలే దేవర నుంచి దేవర నుంచి విడుదలైన చుట్టమల్లే సాంగ్ కు కూడా సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా ఆ పాటలో జాన్వీ, ఎన్టీఆర్ కేమిస్ట్రీ అయితే మాములుగా లేదు. దీంతో ఈ సినిమాపై ఇటు ప్రేక్షకులతో పాటు మూవీ లవర్స్ కు భారీగా అంచనాలు పెరిగిపోయాయి.  మరీ, దేవర పార్ట్ 2 రిలీజ్ పై వినిపిస్తున్న క్లారిటీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet