iDreamPost
android-app
ios-app

ఎయిర్ పోర్టులో సమంతతో నాని చిట్ చాట్.. వీడియో వైరల్

  • Published Aug 22, 2024 | 2:37 PM Updated Updated Aug 22, 2024 | 5:41 PM

Nani, Samantha Video Viral: నాని నటించిన సరిపోదా శనివారం మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ ను  ప్రారంభించారు. ఇందులో భాగంగానే.. తాజాగా నాని ముంబైకి వెళ్తుండగా అనుకోకుండా.. హీరోయిన్ సమంతను కలిశాడు. కాగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nani, Samantha Video Viral: నాని నటించిన సరిపోదా శనివారం మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ ను  ప్రారంభించారు. ఇందులో భాగంగానే.. తాజాగా నాని ముంబైకి వెళ్తుండగా అనుకోకుండా.. హీరోయిన్ సమంతను కలిశాడు. కాగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Aug 22, 2024 | 2:37 PMUpdated Aug 22, 2024 | 5:41 PM
ఎయిర్ పోర్టులో సమంతతో నాని చిట్ చాట్.. వీడియో వైరల్

టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానీ, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇక ఈ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘అంటే సుందరానికి’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరి కాంబోలో తెరకెక్కనున్న సరిపోదా శనివారం మూవీ ఈ ఆగస్టు 29న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో.. మూవీ మేకర్స్ ఇప్పటి నుంచే జోరుగా ప్రమోషన్స్ ప్రారంభించారు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా నాని అండ్ మూవీ టీమ్ ముంబయికు బయలుదేరగా అనుకోకుండా.. సమంతను కలిసి కలిశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నాని నటించిన సరిపోదా శనివారం మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ ను  ప్రారంభించారు. ఇందులో భాగంగానే.. తాజాగా నాని ముంబైకి వెళ్తుండగా అనుకోకుండా.. హీరోయిన్ సమంతను కలిశాడు. అయితే వీరిద్దరూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారు. అయితే సమంత కూడా నాని వెళ్తున్న ఫ్లైట్ కే ముంబైకి వెళ్తుండటంతో.. ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిసి ఫ్లైట్ వద్దకు వెళ్లారు.  అలా ఇద్దరు కలిసి ఫ్లైట్ వద్దకు వెళ్తున్నా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో హీరో నాని, సమంతతో మూవీ నేపథ్యం గురించి చర్చిస్తున్నారు. ఇకపోతే నాని, సమంత కలిసి గతంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇద్దరిని ఇలా ఒకే దగ్గర సరదాగా నవ్వుకొని మాట్లాడటం చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ చూస్తామని తెగ వెయిట్ చేస్తున్నారు. కాగా, ఈ  మూవీలో ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాని, సమంత వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet