iDreamPost
android-app
ios-app

Jyothi Rai: గుప్పెడంత మనసు జగతి బో*ల్డ్ స్టేట్మెంట్! ఏదైనా చేస్తానంటూ!

  • Published Jun 11, 2024 | 5:38 PM Updated Updated Jun 11, 2024 | 5:38 PM

గుప్పెడంత మనసు సీరియల్ లో హ్లోమ్లిగా కనిపించిన జ్యోతిరాయ్ ప్రస్తుతం  అందాలు ఆరబోస్తు..రచ్చ చేస్తుంది. తనపై వస్తున్న ట్రోల్స్ పై సంచలన కామెంట్స్ చేసింది. తను  ఆ యాంగిల్ లోనే చూస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.

గుప్పెడంత మనసు సీరియల్ లో హ్లోమ్లిగా కనిపించిన జ్యోతిరాయ్ ప్రస్తుతం  అందాలు ఆరబోస్తు..రచ్చ చేస్తుంది. తనపై వస్తున్న ట్రోల్స్ పై సంచలన కామెంట్స్ చేసింది. తను  ఆ యాంగిల్ లోనే చూస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.

  • Published Jun 11, 2024 | 5:38 PMUpdated Jun 11, 2024 | 5:38 PM
Jyothi Rai: గుప్పెడంత మనసు జగతి బో*ల్డ్ స్టేట్మెంట్! ఏదైనా చేస్తానంటూ!

సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. అందుకే తారలు తరచూ వారి షేడ్స్ ను మారుస్తుంటారు. అప్పటి వరకు హోమ్లీగా కనిపించిన బ్యూటీలు ఒక్కరిసాగా హాట్ హాట్ గా మారిపోతుంటారు. దీంతో షాక్ అవ్వడం ప్రేక్షకుల వంతు అవుతుంది. అయితే తాము అలా మారడగానికి గల కారణాలను కొందరు నటీమణులు వివరణ ఇస్తుంటారు. అలానే తాజాగా గుప్పెడంత మనసు సీరియల్ నటి కూడా తన  గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆ సీరియల్ లో జగతి పాత్రలో నటించిన జ్యోతిరాయ్..ప్రస్తుతం  అందాలు ఆరబోస్తు..రచ్చ చేస్తుంది. దీంతో ఆమెపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండగా..ఆమె బో*ల్డ్ కామెంట్స్ చేసింది. తను  ఆ యాంగిల్ లోనే చూస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అనేక సీరియల్స్ ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటే గుప్పెడంత మనస్సు సీరియల్. ఇందులో హీరో క్యారెక్టర్ పోషిస్తున్న రిషిక్ తల్లిగా జగతి అనే పాత్రలో జ్యోతిరాయ్ చేసింది. అసలు తల్లి అంటే ఇలా ఉంటుందా అనే అంతలా ఆ సీరియల్ లో ఆకట్టుకుంది. మిడిల్ ఏజ్ హోమ్లీ పాత్రలో జ్యోతిరాయ్ మెస్మరైజ్ చేసింది. ఆమెను తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేక అభిమానం పెంచుకున్నారు. తమ కుటుంబ సభ్యురాలిగా వారు ఓన్ చేసుకున్నారు. ఇక అనూహ్యంగా ఆ సీరియల్ లో ఆమె క్యారెక్ట రు చంపేసి..తొలగించారు. ఇది ఇలా ఉంటే..ఆమె సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. బికినీలు ధరించి ఆమె బుల్లితెర ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. తాము చూస్తున్నది జగతి పాత్రలోని  జ్యోతిరాయ్ నేనా లేక మరేవరైనా అనేంతలా మారిపోయింది. ఈ క్రమంలో ఈమెపై సోషల్ మీడియా ట్రోల్ ఎదురయ్యాయి.

తనపై వచ్చిన ట్రోల్స్ పై తాజాగా జ్యోతిరాయ్ ఘాట్ గా స్పందించారు. ఆమె ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఇక మూవీ ప్రమోషన్ లో భాగంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న జ్యోతి రాయ్… ట్రోల్స్ ని ఉద్దేశించి మాట్లాడింది. మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నామని, మోడరన్ పాత్రలు వస్తే వాటికి తగ్గట్లుగా, ట్రెడిషనల్ పాత్రలు వస్తే అందుకు తగ్గట్లుగానే మారిపోతానని తెలిపింది. తనను ట్రోల్స్ చేసే వారు..అది వారి మెంటాలిటీకి సంబంధించినదని, వాళ్లు ఏదో ట్రోల్స్ చేస్తారని తాను పోటోలు పెట్టడం లేదని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం అంతా సోషల్ మీడియాలోనే నడుస్తుందని. నేను ఇలానే ఉంటాను అంటే కుదురదని తెలిపింది. చాలా మంది తనను గుప్పెడంత మనసు జగతి పాత్రలోనే చూస్తున్నారని, కానీ తాను అంతకు ముందు ఓ షోలో 60 ఎపిసోడ్స్ మోడరన్ డ్రెస్సుల్లో చేశానని చెప్పుకొచ్చింది. మొత్తంగా ప్రొఫెషన్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ తప్పదని, క్యారెక్టర్ కి తగ్గట్లు మారతామని ఈ బ్యూటీ పరోక్షంగా చెప్పేసింది. మరి.. ఈమె చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibom