iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఓ స్టార్‌ హీరోయిన్‌..

  • Published Jan 21, 2024 | 5:56 PM Updated Updated Jan 21, 2024 | 5:56 PM

Guess The Actress: స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారు. తెలుగులో దాదాపు అందరు హీరోయిన్లతో చిత్రాలు చేశారు. ఆమె ఖాతాలో హిట్లు, బ్లాక్‌ బాస్టర్‌ హిట్లు కూడా ఉన్నాయి.

Guess The Actress: స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారు. తెలుగులో దాదాపు అందరు హీరోయిన్లతో చిత్రాలు చేశారు. ఆమె ఖాతాలో హిట్లు, బ్లాక్‌ బాస్టర్‌ హిట్లు కూడా ఉన్నాయి.

  • Published Jan 21, 2024 | 5:56 PMUpdated Jan 21, 2024 | 5:56 PM
ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఓ స్టార్‌ హీరోయిన్‌..

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తర్వాత తర్వాత స్టార్‌ హీరోయిన్‌గా మారిన వారు చాలా మంది ఉన్నారు. కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌.. హాలీవుడ్‌లోనూ చైల్డ్‌ ఆర్టిస్ట్‌లుగా సినిమా కెరీర్‌ను మొదలుపెట్టి.. ఇప్పుడు స్టార్‌ హీరోయిన్లు అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. పై ఫొటో కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్‌ హీరోయిన్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమా కెరీర్‌ను మొదలుపెట్టారు. 1995లో తమిళంలో విడుదలైన ‘ఆయుధపూజై’ అనే మూవీ చిత్ర రంగ ప్రవేశం చేశారు.

అది కూడా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశారు. దాదాపు 10కి పైగా చిత్రాల్లో బాల నటిగా మెప్పించారు. 2006లో వచ్చిన ‘సీతా కోక చిలుక’ అనే సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఇది ఆమె తొలి తెలుగు సినిమా కావటం విశేషం. 2007లో వచ్చిన ‘రాజుభాయ్‌’ సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ తమిళం బాషల్లో నటించారు. 2011లో పరమ వీర చక్ర అనే తెలుగు సినిమాలో చివరగా నటించారు.

తర్వాత తెలుగు తెరకు దూరం అయ్యారు. 2018లో హైపర్‌ అనే కన్నడ సినిమాలో నటించారు. ఇదే ఆమె చివరి చిత్రం. 2020లో చెన్నైకి చెందిన బిజినెస్‌మ్యాన్‌ సంతోష్‌ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ఇక, అప్పటినుంచి చిత్రాల వైపు రాలేదు. అసలు సోషల్‌ మీడియాలో కూడా లేరు. ఆమె సినిమాలకు దూరం అయి ఆరు సంవత్సరాలు అవుతున్న క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ఆమె పేరిట సోషల్‌ మీడియాలో పలు ఫ్యాన్‌ ఖాతాలు ఓపెన్‌ అయ్యాయి.

అందులో షీలాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తూ ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం పోస్టు చేస్తున్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. మరి, షీలా చైల్డ్‌ హుడ్‌ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by sheela kaur official fan page (@sheela_kaur_official)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet