iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చేది ఆ పండుగకే?

  • Published Apr 07, 2024 | 4:51 PM Updated Updated Apr 07, 2024 | 4:51 PM

జరగండి జరగండి అంటూ పాటతో చెర్రీ అభిమానులకు కాస్త ఊరట కలిగించాడు దర్శకుడు శంకర్. తమ అభిమాన హీరోను చూసి ఏడాది గడిచిపోయింది. గేమ్ ఛేంజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు. అయితే కీలక అప్డేట్ వచ్చింది.

జరగండి జరగండి అంటూ పాటతో చెర్రీ అభిమానులకు కాస్త ఊరట కలిగించాడు దర్శకుడు శంకర్. తమ అభిమాన హీరోను చూసి ఏడాది గడిచిపోయింది. గేమ్ ఛేంజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు. అయితే కీలక అప్డేట్ వచ్చింది.

  • Published Apr 07, 2024 | 4:51 PMUpdated Apr 07, 2024 | 4:51 PM
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చేది ఆ పండుగకే?

ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియన్ హీరోగా అవతరించడంతో పాటు గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు మెగాస్టార్ చిరు తనయుడు రామ్ చరణ్. ఆచార్యలో కీలక పాత్ర కనిపించిన చెర్రీ.. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నాడు. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. రూ. 250-రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని వినికిడి. చెర్రీ 15వ చిత్రంగా ప్రారంభమైన ఈ మూవీ.. గత ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజున గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఎనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నాడు. థమన్ బాణీలు సమకూరుస్తున్నాడు.

వినయ విధేయ రామలో తనకు జోడీగా నటించిన కియారా అద్వానీ..మరోసారి గేమ్ ఛేంజర్‌లో జతకడుతోంది. అంజలి, ఎస్ జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్ర ఖని, నాజర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా జరగండి జరగండి పాట లీక్ కాగా, ఊరించి ఊరించి.. ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజున ఈ పాటను విడుదల చేశారు. కానీ ఈ పాటకు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి విదితమే. కాగా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ దిల్ రాజును చెర్రీ అభిమానులు అడుగుతూనే ఉన్నారు. దీనిపై పలుమార్లు కూడా స్పందించారు దిల్ రాజు. శంకర్ లాంటి దర్శకులు చెప్పేంత వరకు డేట్ ఎనౌన్స్ చేయడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ దేవర విడుదలైన నెలలోనే గేమ్ ఛేంజర్ కూడా రాబోతుంది. అయితే దేవరకు పోటీగా రాబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ కాస్త వెనక్కు తగ్గింది గేమ్ ఛేంజర్. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా, శంకర్ మరో సినిమా కూడా ఇదే ఏడాదిలో రాబోతుంది. ఎప్పటి నుండో తెరకెక్కుతోన్న కమల్ హాసన్.. ఇండియన్ 2 కూడా ఈ ఏడాది జూన్ 13న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అక్టోబర్ నిరుడు లెక్క ఉండదన్న మాట. దసరా, దీపావళిని పురస్కరించుకుని ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు లెక్కలు మార్చబోతున్నాయి అన్నమాట.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetMadridbetMadridbetJojobetjojobetJojobetTulipbetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornbetciocasibomcasibombetistbetciobetciojojobet giriş