iDreamPost
android-app
ios-app

ఎవడి పని వాడు చేసుకోవాలి.. కొరటాల కామెంట్స్ వైరల్

  • Published Sep 20, 2024 | 4:32 PM Updated Updated Sep 20, 2024 | 4:49 PM

Koratala Shiva: ఇటీవలే దేవర టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ కు సన్నిహితులుగా పేరున్న సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌ సేన్‌ లు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల ఎవరు పని వాళ్లు చేసుకుంటే మంచిదంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కొరటాల చేసిన వ్యాఖ్యలు ఎవరికై ఉంటాయి..

Koratala Shiva: ఇటీవలే దేవర టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ కు సన్నిహితులుగా పేరున్న సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌ సేన్‌ లు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల ఎవరు పని వాళ్లు చేసుకుంటే మంచిదంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కొరటాల చేసిన వ్యాఖ్యలు ఎవరికై ఉంటాయి..

  • Published Sep 20, 2024 | 4:32 PMUpdated Sep 20, 2024 | 4:49 PM
ఎవడి పని వాడు చేసుకోవాలి.. కొరటాల కామెంట్స్ వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇదొక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కనుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రోజు రానే వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సెప్టెంబర్ 27వ తేదీన దేవర మూవీ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే.. ఎక్కడ చూసిన దేవర హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం దేవర మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దేవర చిత్ర బృందంతో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ,విశ్వక్ సేన్ సరదగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇక ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల ఎవరు పని వాళ్లు చేసుకుంటే మంచిదంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే దేవర టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ కు సన్నిహితులుగా పేరున్న సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌ సేన్‌ లు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో . ఎన్టీఆర్, కొరటాల శివలు పాల్గొంటూ దేవర మూవీ కోసం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూకు సంబంధించి ప్రొమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ ఎవరు పని వాళ్లు చేసుకుంటే మంచిదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరు పని వాళ్లు చేసుకుంటే.. ప్రపంచమంతా ప్రశాతంగా ఉంటుంది. అంతే కానీ, పక్కన వారి పనిలో చేయి దూర్చి, వారిని ఇబ్బంది పెట్టడం, మన పని మనం చేయకపోతే ఇంతకీ మించి ఏం ఉంటుంది. ఎవరి పని వాడు చేస్తే.. ప్రపంచమంతా భయమున్నట్టే’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే ప్రస్తుతం కొరటాల చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో కొరటాల ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెట్టింట రచ్చ మొదలైంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్  బహుశా కొరటాల ఎవరికైనా వార్నింగ్ ఇస్తున్నరా అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.. కానీ, మరి కొందరు మాత్రం  ఇదంతా దేవర మూవీ కాన్సెప్ట్ కు సంబంధించి విషయాలను పంచుకుంటూ కొరటాల అలా వ్యాఖ్యలు చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొరటాల శివ చేసిన వ్యాఖ్యల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis