iDreamPost
android-app
ios-app

తారక్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

  • Published Sep 06, 2024 | 1:23 PM Updated Updated Sep 06, 2024 | 1:27 PM

Devara Movie Trailer Release Date: దేవర నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులలో భారీ హైప్ ను క్రియేట్ చేసాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి తారక్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

Devara Movie Trailer Release Date: దేవర నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులలో భారీ హైప్ ను క్రియేట్ చేసాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి తారక్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

  • Published Sep 06, 2024 | 1:23 PMUpdated Sep 06, 2024 | 1:27 PM
తారక్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న హీరోలు కేవలం కొంతమందే ఉన్నారు. అలాంటి వారిలో తారక్ కూడా ఒకరు. దాదాపు వరుసగా పదేళ్లుగా హిట్ లు మీద హిట్ లు అందుకుంటూ ఉన్నారు తారక్. ఇక ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సోలో ఎంట్రీ కి రెడీ అయిపోయాడు. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాక్డ్రాప్ తో వస్తున్న దేవర మూవీ పై అంచనాలు.. ప్రతి అప్ డేట్ కి అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. సెప్టెంబర్ 27 న గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ఇప్పటికే తారక్ నటిస్తున్న దేవర సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే వచ్చిన ప్రతి అప్ డేట్ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మూవీ రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో.. ప్రీ రిలీజ్ పనులన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పటివరకు రిలీజ్ అయినా మూడు పాటలు కూడా.. భీభత్సమైన హైప్ ను క్రియేట్ చేయగా.. రీసెంట్ గా రిలీజ్ అయినా దావుది సాంగ్ కొద్దీ గంటల్లోనే అత్యధికంగా వీక్షించబడిన సౌత్ ఇండియన్ సాంగ్స్ లిస్ట్ లో యాడ్ అయ్యి ఆల్ టైమ్ రికార్డ్ ను సృష్టించింది. ఇక ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్ డేట్ రానే వచ్చింది. దేవర మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 10 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అంతే కాకుండా ఈ మూవీ ట్రైలర్ 2 నిమిషాల 45 సెకండ్స్ ఉండనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలాంటి అంచనాలను పెంచుతుందో వేచి చూడాలి.

కొరటాల శివ.. తారక్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. సో ఇప్పుడు మళ్ళీ ఈ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని చెప్పి తీరాల్సిందే. ఇక ఈ హై వోల్టేజ్ యాక్షన్ తో రూపొందుతున్న దేవర సినిమాను.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ను తిరగ రాస్తుందో… అభిమానులలో ఎలాంటి ఆనందాన్ని నింపుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి ఈ సినిమా ట్రైలర్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet