iDreamPost
android-app
ios-app

దేవర ‘దావూదీ’ సాంగ్.. మిలియన్ వ్యూస్ తో ఆల్ టైమ్ రికార్డ్

  • Published Sep 05, 2024 | 5:56 PM Updated Updated Sep 05, 2024 | 5:56 PM

Devara 'Daavudi' Song Trending: తారక్ నటిస్తున్న దేవర చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్ డేట్.. రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో దేవర నుంచి వచ్చిన థర్డ్ సింగల్ దావుడి సాంగ్.. విడుదల అయ్యి 24 గంటలు కాకముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Devara 'Daavudi' Song Trending: తారక్ నటిస్తున్న దేవర చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్ డేట్.. రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో దేవర నుంచి వచ్చిన థర్డ్ సింగల్ దావుడి సాంగ్.. విడుదల అయ్యి 24 గంటలు కాకముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 05, 2024 | 5:56 PMUpdated Sep 05, 2024 | 5:56 PM
దేవర ‘దావూదీ’ సాంగ్..  మిలియన్ వ్యూస్ తో ఆల్ టైమ్ రికార్డ్

కొరటాల శివ.. తారక్ కాంబినేషన్ వస్తున్న దేవర. మూవీ హైప్ గురించి ఇప్పటికే చాలా వినేసి ఉంటారు. ఈ రేంజ్ లో హైప్ ఉన్న కారణంగానో లేదా వస్తున్న అప్ డేట్స్ నిజంగానే బావుండడం వలన హైప్ క్రియేట్ అవుతుందో తెలియదు కానీ.. ఇప్పటివరకు దేవర నుంచి వస్తున్న ప్రతి అప్ డేట్ కూడా.. కొద్దీ గంటల్లోనే మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంటూ.. రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటి రెండు కాదు ఇప్పటివరకు రిలీజ్ అయినా మూడు పాటలు కూడా.. దేవర మూవీ రిలీజ్ కు ముందే. రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి లేటెస్ట్ గా రిలీజ్ అయినా థర్డ్ సింగల్ కూడా సాంగ్ కూడా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేవర సినిమా నుంచి నిన్న రిలీజ్ అయినా సాంగ్ దావుది .. ఈ సాంగ్ రిలీజ్ కు ముందు మేకర్స్ వరుస ట్వీట్స్ తో ఎలా అయితే ఊరించారో.. అంతకు మించిన కనుల పండుగగా సాంగ్ విజువల్స్ అదరగొట్టేశాయి. అసలు తారక్ అంటేనే డ్యాన్స్ కు పెట్టింది పేరు.. అలాంటిది ఆరేళ్ళ తర్వాత తారక్ ఇలా సోలోగా డ్యాన్స్ చేయడం చూసినా.. అభిమానుల ఆనందం అంత ఇంతా కాదు. అందుకోసమేనేమో గత 24 గంటల్లో అత్యధికంగా వీక్షించబడిన సౌత్ ఇండియన్ సాంగ్స్ లిస్ట్ లో.. ఈ సాంగ్ యాడ్ అయింది. ఇప్పటివరకు ఈ సాంగ్ ఏకంగా 30 మిలియన్లుకు పైగా వ్యూస్ దక్కాయి. కేవలం 24 గంటల్లోనే ఇన్ని వ్యూస్ రావడం.. కేవలం దేవరకు మాత్రమే సాధ్యం.. అలాగే ఇది దేవర ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి తీరాలి.

అసలు ఈ సాంగ్ లో తారక్ , జాన్వీ కపూర్ పోటాపోటీగా డ్యాన్స్ చేసినట్లు అనిపించింది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూ. ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్ కు అభిమానులు పిచ్చెక్కిపోయారు. ఇక్కడే ఇలా ఉంటె.. ఈ సాంగ్ కు థియేటర్ లు దద్దరిల్లిపోతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలా రిలీజ్ కు ముందే క్రియేట్ చేస్తున్న సెన్సేషన్స్ చూస్తుంటే.. కచ్చితంగా రిలీజ్ తర్వాత ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం ఖాయం అని చెప్పాల్సిందే. దేవర మూవీ రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో.. మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్ కు ప్లాన్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో వచ్చే అప్ డేట్స్ ఎలాంటి హైప్ పెంచుతాయో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom