iDreamPost
android-app
ios-app

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘జై చిరంజీవ’ చిన్నారి!

  • Published Dec 15, 2023 | 2:59 PM Updated Updated Dec 15, 2023 | 3:38 PM

Jai Chiranjeeva: ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొందరు స్టార్ హీరోయిన్లు కాగా.. మరికొందరు ఒకటీరెండు సినిమాలు చేసి.. వెండి తెరకి దూరమవుతుంటారు. తాజాగా అలాంటి ఓ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Jai Chiranjeeva: ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొందరు స్టార్ హీరోయిన్లు కాగా.. మరికొందరు ఒకటీరెండు సినిమాలు చేసి.. వెండి తెరకి దూరమవుతుంటారు. తాజాగా అలాంటి ఓ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

  • Published Dec 15, 2023 | 2:59 PMUpdated Dec 15, 2023 | 3:38 PM
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘జై చిరంజీవ’ చిన్నారి!

ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. అలా ఎన్నో సినిమాలో నటించి.. ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. మరికొందరు హీరోయిన్లు అయితే చేసేది ..ఒకటి రెండు సినిమాలే అయినప్పటికే  ఫుల్ క్రేజ్ సంపాదిస్తుంటారు. అయితే ఫేమస్ అయ్యారు అనుకునే లోపే వెండితెర నుంచి దూరమైపోతుంటారు. అలాంటి వారి తాజా ఫోటోల కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎవరు గుర్తు పట్టలేనంతగా మారిపోతుంటారు  ఈ నటీమణులు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఎవరు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. పై ఫోటోలో కనిపిస్తున్న ఆ బ్యూటీ ఎవరు గుర్తు పట్టారు?

చాలా మంది హీరోయిన్లు, చెల్డ్ ఆర్టిస్టులుగా చేసేది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో గుర్తుండి పోతారు. అయితే వారి ఫ్యాన్సు బాధ పెడుతు వెండితెరకు దూరమవుతుంటారు. అంతేకాక కొందరు హీరోయిన్స్ ఇప్పుడు ప్రేక్షకులకు కనీసం గుర్తు కూడా లేకుండాపోయారు. అలాంటి ముద్దుగుమ్మల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. చాలా మంది నెటిజన్స్ హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోస్ కోసం గూగుల్ ను తెగ గాలించేస్తున్నారు.

ఆ విధంగానే పై ఫోటోలో కనిపిస్తోన్న హీరోయిన్ కూడా ఫేమస్ అయ్యి.. ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆమె ఎరో కాదు.. ఆ బ్యూటీ పేరు శ్రియ శర్మ. ఈ అమ్మడు చాలా సినిమాల్లో బాల నటిగా యాక్ట్ చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి.. ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి  సినిమా జై చిరంజీవలో  నటించింది. అందులో చిరంజీవి మేనకోడలి పాత్రలో శ్రియ శర్మ నటించారు.  ఈ సినిమాలో  ఈ బ్యూటీ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలానే  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలోనూ ఈ అమ్మడు నటించింది. అలాగే  హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Sharma (@shriyasharma9)

 

View this post on Instagram

 

A post shared by Shriya Sharma (@shriyasharma9)

గాయకుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అదే విధంగా శ్రీకాంత్ తనయుడు రోషన్  హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్  సినిమాలోనూ శ్రియ శర్మ నటించింది.  ఆ తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి..  స్టడీస్ పై దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే  ఈ చిన్నది గుర్తుపట్టలేనంతగా మారింది. నెటిజన్లు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుండా ఈ అమ్మడి తాజాగా ఫిక్స్ బయటకు వచ్చాయి. గతంలో ఎంతో క్యూట్ గా, సన్నజాజిలాగా ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు బొద్దుగా మారిపోయింది. శ్రియ శర్మ లేస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి.. ఈ అమ్మడి లేస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Sharma (@shriyasharma9)

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş