iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. బ్యూటీకి కేరాఫ్ అడ్రస్

  • Published Jul 17, 2024 | 9:07 AM Updated Updated Jul 17, 2024 | 9:07 AM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈమె ఇండస్ట్రీలో చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈమెకు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈమె గతేడాది దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈమె ఇండస్ట్రీలో చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈమెకు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈమె గతేడాది దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jul 17, 2024 | 9:07 AMUpdated Jul 17, 2024 | 9:07 AM
ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. బ్యూటీకి కేరాఫ్ అడ్రస్

సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది తారలు సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటారు. ఎందుకంటే.. వీరికి అందం, అభినయం, టాలెంట్ ఉన్నా సినిమాల్లో సరైనా ఆఫర్స్ లేకపోవడం, అవకాశాలు వచ్చిన సరైనా హిట్ పడకపోవడంతో ఇండస్ట్రీలో వీరు అడపాదడపా సినిమాల్లో మాత్రమే మెరుస్తుంటారు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.  ఈ క్రమంలోనే తమకు గ్లామరెస్, ఫిట్ నెస్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట ఫ్యాన్స్, నెటిజన్స్ కు మతి పొగొడుతుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఈమె గతేడాది దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈమె ఇండస్ట్రీలో చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈమెకు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఈమె మరెవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ ‘నందిని రాయ్’. ఈ అమ్మడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. అలాగే ఈమె ఒక మోడల్. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 2008లో మిస్ హైదరాబాద్ 2008, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా అవార్డులు అందుకుంది. అలాగే  80కిపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించిన నందిని.

అయితే నందినీ రాయ్ మొదటిగా ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత.. హార్మోన్స్ అనే సినిమా చేసింది. అయితే ఈ సినిమాల్లో అమ్మడు నటన, అందంతో వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే.. మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని, పంచతంత్ర కథలు, భాగ్ సాలే సినిమాల్లో నటించింది. అంతేకాకుండా.. గతేడాది దళపతి విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాలో కూడా నందినీ రాయ్ నటించింది. అయితే ఇలా తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తున్న నందినీ రాయ్ కు.. తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది.

ఇక ఆ షోలో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టిలో పడింది. దీంతో ప్రేక్షకుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఈ షో తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు ఈ బ్యూటీ అందుకోలేదు. ఇకపోతే సినిమాల్లో అంతగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తరుచు తన గ్లామరెస్ ఫోటోలను షేర్ చేస్తుంది. కాగా, ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నందినీ రాయ్ లేటెస్ట్ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet