iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని బ్యూటీ ఇక ఇండస్ట్రీని ఏలబోతోంది! ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలోని బ్యూటీ సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా సెగలు పుట్టిస్తుంది. సినిమాలో హాట్ సీన్లలో నటించి.. కుర్రకారును నిద్ర లేకుండా చేస్తున్న ఈ నటి ఎవరంటే..?

ఈ ఫోటోలోని బ్యూటీ సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా సెగలు పుట్టిస్తుంది. సినిమాలో హాట్ సీన్లలో నటించి.. కుర్రకారును నిద్ర లేకుండా చేస్తున్న ఈ నటి ఎవరంటే..?

ఈ ఫోటోలోని బ్యూటీ ఇక ఇండస్ట్రీని ఏలబోతోంది! ఎవరో గుర్తుపట్టారా?

హీరోయిన్లు అందం, అభినయంతోనే కాకుండా సోషల్ మీడియా ఫ్రొఫైల్ ద్వారా ఆఫర్లు కొల్లగొడుతున్నారు. దర్శక నిర్మాతలు కూడా ఫోటోలు చూసి, ఆడిషన్స్ చేసి రోజులకు చెక్ పెట్టి.. ఇన్ స్టా వంటి సోషల్ మీడియా మాధ్యమాలనే ఆశ్రయిస్తున్నారు. వారి డీటైల్స్ చెక్ చేసి.. హీరోయిన్లను సెలక్ట్ చేస్తున్నారు. అందులో ఎంత హాటెస్ట్ పిక్స్ ఉంటే అంత ఫేమస్. అలాగే ఫాలోవర్స్‌ను చూసి కూడా హీరోయిన్లకు ఆఫర్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో రెచ్చిపోతున్నారు భామలు. జిమ్స్‌లో వర్కౌట్ చేస్తూ, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ.. ఆ పిక్స్ నెట్టింట్లో పోస్టు చేస్తున్నారు. ఈ కోవకే చెందుతోంది ఈ బ్యూటీ కూడా. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ పొన్ను.. ఇప్పుడు ఇన్ స్టాలో తన ఫోటోలతో కాక రేపుతోంది

తెలుగులో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈమె పేరు చెబితే.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ గుర్తుకు వస్తుంది. ఆమె చాలా అందంగా బొద్దుగా ఉంటే.. ఈ అమ్మడు మాత్రం చాలా నాజుగ్గా.. గ్లామరస్ క్వీన్‌ను తలపిస్తూ ఉంటుంది. ఇంతకు ఆ నటి పేరు ఏంటంటే.. దివ్య భారతి. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్య భారతి.. మోడల్ నుండి నటిగా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ బ్యాచ్‌లర్ మూవీలో రెచ్చిపోయి నటించింది.అందులో హగ్గులు, కిస్సులు, శృంగార సన్నివేశాలతో సెగలు పుట్టించింది. ఇది తెలుగులో కూడా డబ్ అయ్యి .. టాలీవుడ్‌లో ఎంట్రీ కాకుండానే ఫేమస్ అయ్యింది. మదిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, మహారాజా వంటి చిత్రాలు చేసింది.

ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న గోట్ -గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రంతో టీ టౌన్‌లోకి కూడా అడుగు పెడుతోంది ఈ సోయగం. నరేష్ కుప్పిలి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఫేమస్ అయ్యాయి. ఈ సినిమా హిట్ పడితే.. తెలుగులో సూపర్ స్టార్ హీరోయిన్ కావడం పక్కా. అయితే ఈ భామ సోషల్ మీడియాలో చేసే అరాచకం అంతా ఇంతా కాదు. బీచుల్లో ఆమె దిగే ఫోటోలను చూస్తే.. సముద్రుడికి కూడా రిమ్మ తెగులు పుట్టడం ఖాయం. ఇక స్టైలిష్ డ్రెస్సుల్లో కాక రేపుతూ ఉంటుంది. అప్పుడప్పుడు శారీలో కూడా మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గోట్, మరో తమిళ్ మూవీతో పాటు లింగం అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఇందులో కథిర్ హీరో. త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet