iDreamPost
android-app
ios-app

‘భగవంత్ కేసరి’ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనిల్ రావిపూడి!

  • Author Soma Sekhar Published - 02:36 PM, Tue - 24 October 23

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా నటించిన చిత్రం 'భగవంత్ కేసరి'. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా? అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు చిత్ర దర్శకుడు.

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా నటించిన చిత్రం 'భగవంత్ కేసరి'. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా? అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు చిత్ర దర్శకుడు.

  • Author Soma Sekhar Published - 02:36 PM, Tue - 24 October 23
‘భగవంత్ కేసరి’ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనిల్ రావిపూడి!

సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు ప్రత్యేకించి క్రేజ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందని తెలిస్తే చాలు.. ఫ్యాన్స్ సంతోషానికి అవధులుండవ్. మరి బాలకృష్ణ లాంటి మాస్ హీరో సినిమాకు సీక్వెల్ అంటే.. ఊహించడానికే ఓ రేంజ్ లో ఉందికదూ. అలాంటి న్యూసే టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా? అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి.

దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీ. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తో థియేటర్ల దగ్గర దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతున్నాడు బాలయ్య. ఇదిలా ఉండగా.. ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి ప్రేక్షకుల నుంచి ప్రశ్న ఎదురౌవ్వగా.. అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా నిర్వహించిన భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ..

“ప్రస్తుతానికి ఈ మూవీకి సీక్వెల్ తీసే ధైర్యం నాకు లేదు. భగవంత్ కేసరి బరువును మోసినందుకు ఇప్పటికే నేను ఎంతో నలిగిపోయాను. కానీ బాలకృష్ణ నాకు ఈ మూవీకి సీక్వెల్ తియ్యగలిగే శక్తిని ఇస్తే వెంటనే తీస్తాను. ఇక ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని భావిస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. కాగా.. రెండు విభిన్నమైన పాత్రల్లో బాలయ్య అభిమానులను ఈ మూవీతో అలరించాడు. బాలయ్య సరసన కాజల్ నటించగా.. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ఆయనకు కూతురి పాత్రలో మెరిసింది. మరి ‘భగవంత్ కేసరి’ మూవీకి సీక్వెల్ ఉంటుందా? ఉండదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom