iDreamPost
android-app
ios-app

యానీ మాస్టర్‌కు ప్రమాదం! ఆలస్యంగా వెలుగులోకి! ఇప్పుడు ఎలా ఉందంటే?

  • Published Apr 22, 2024 | 4:53 PM Updated Updated Apr 22, 2024 | 4:53 PM

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్‌కు ప్రమాదం జరిగింది. డ్యాన్స్ చేస్తూ చేస్తూ.. ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్‌కు ప్రమాదం జరిగింది. డ్యాన్స్ చేస్తూ చేస్తూ.. ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

  • Published Apr 22, 2024 | 4:53 PMUpdated Apr 22, 2024 | 4:53 PM
యానీ మాస్టర్‌కు ప్రమాదం! ఆలస్యంగా వెలుగులోకి! ఇప్పుడు ఎలా ఉందంటే?

తెలుగులో అతి కొద్ది మంది మహిళా డ్యాన్సర్లలో ఒకరు యానీ మాస్టర్. పలు సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ఆమె.. అనతికాలంలోనే క్లిక్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని 11వ వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కూడా నటించింది ఈ డ్యాన్సర్. అలాగే కొరియోగ్రఫీ కూడా అందించింది. ప్రస్తుతం మహేష్ బాబు ముద్దుల తనయ సితారకు డ్యాన్స్ మాస్టర్‌గా వ్యవరిస్తోంది. క్లాసికల్ అండ్ మాస్ డ్యాన్స్ నేర్పిస్తూ.. సితారతో కాలు కుదుపుతున్న వీడియోలను నెట్టింట్లో పోస్టు చేస్తూ ఉంటుంది ఈ మాస్టర్. అలాగే తన విద్యార్థులతో నాట్యం చేస్తూ ఆ వీడియోలను పంచుకుంటూ నెటిజన్లతో టచ్‌లో ఉంటుంది.

తాజాగా ఆయానీ మాస్టర్‌కు యాక్సిడెంట్ జరిగింది. అయితే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె పెను ప్రమాదం నుండి బయటపడింది. డ్యాన్స్ చేస్తూ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు జారి పడిపోవడంతో  గాయమైనట్లు తెలుస్తోంది. గురు సినిమాలోని ‘బర్సోరే మేఘా, మేఘా’ సాంగ్‌కు తడిలో కాలు కదుపుతూ.. కాలు జారి పడిపోయింది యానీ మాస్టర్. ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ కొరియోగ్రాఫర్.  ఆ వీడియోలో కాలు జర్రున జారిపోయి పడిపోయింది మాస్టర్. ఈ ఘటనలో ఆమెకు మొహానికి గాయమైనట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా జోరున వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్బంగా.. సిచ్చుయేషన్ కు తగ్గట్లుగా ఆ వర్షపు నీటిలోనే రీల్ చేద్దామని యానీ మాస్టర్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నం చివరకు బెడిసి కొట్టింది. కాలు జారి పడిపోయింది. అయితే ఆమెకు ఏం జరిగిందోనని మేసేజెస్ చేశారు నెటిజన్లు. కానీ నేను మాత్రం బాగున్నాను అంటూ సమాధానం ఇచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. రీల్స్ కన్నా మీ ఆరోగ్యం ముఖ్యమని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మేడమ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కొందరు, దేవుడు మీకు ముందే వార్న్ చేశాడని మరో నెటిజన్ రాసుకొచ్చారు. గతంలో ఢీ షోలో జడ్జిగా కూడా మెరిసిన యానీ మాస్టర్స్.. ప్రస్తుతం యానీ డ్యాన్స్ అకాడమీ పేరుతో కొత్త డ్యాన్సర్లను తయారు చేస్తోంది. మొత్తానికి ఆమె పెను ప్రమాదం నుండి తప్పించుకున్నట్లే.

 

View this post on Instagram

 

A post shared by Anee Master (@aneemaster)

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş