iDreamPost
android-app
ios-app

నా బాడీని ఆ పార్ట్‌కి ఫిల్లర్ వేయించాను. అనన్య డేరింగ్ స్టేట్మెంట్!

  • Published Mar 07, 2024 | 3:26 PM Updated Updated Mar 07, 2024 | 3:26 PM

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల తాజాగా నటించిన సినిమా తంత్ర. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో చిత్రం బృందం ప్రమోషన్స్ ను జోరుగా ప్రారంభించింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అనన్యకు ఎదురైన ప్రశ్నకు కుండబద్దల కొడుతూ నిజం చెప్పింది.

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల తాజాగా నటించిన సినిమా తంత్ర. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో చిత్రం బృందం ప్రమోషన్స్ ను జోరుగా ప్రారంభించింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అనన్యకు ఎదురైన ప్రశ్నకు కుండబద్దల కొడుతూ నిజం చెప్పింది.

  • Published Mar 07, 2024 | 3:26 PMUpdated Mar 07, 2024 | 3:26 PM
నా బాడీని ఆ పార్ట్‌కి ఫిల్లర్ వేయించాను. అనన్య డేరింగ్ స్టేట్మెంట్!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ ‘అనన్య నాగళ్ల’. ఈమధ్య ఇండస్ట్రీలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ‘మల్లేశం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ మొదట చిత్రంలోనే తన అందంతో ఆద్భుతమైన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి అనేక సినిమాల్లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ, ఎక్కువగా ఈమె గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఏదంటే అది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాలో ఈ చిన్నదాని నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక అనన్య సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరుచు తన గ్లామరెస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్రురాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది. అయితే.. తాజాగా ఈ అమ్మాడు ‘తంత్ర’ అనే సినిమాలో కథనాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే అనన్య నాగళ్లకు మీరెప్పుడైనా సర్జరీలు చేయించుకున్నారా.. అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె శరీరంలో ఆ పార్ట్ కు చేయించుకున్నాను అని తెలిపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

అనన్య నాగాళ్ల ఇటీవలే ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘తంత్ర’. ఈ సినిమా ఈనెల అనగా మార్చి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాగా, హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు.ఇందులో హీరోగా ధనుష్ రఘుముద్రి నటిస్తున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో.. ఈ సినిమా పై అందరూ భారీ అంచనాలు పెట్టకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో చిత్ర బృందం వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంటుంది. తాజాగా ఓ ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగళ్ల సినిమా విశేషాలతో పాటు.. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ గ్లామర్ ను కాపాడుకోవడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు. అలా మీరెప్పుడైనా ఎలాంటి సర్జెరీ అయిన చేయించుకున్నారా అనే ప్రశ్నకు.. అనన్య బదులిస్తూ.. అవును చేయించుకున్నాను. లిప్ షేప్ కోసం నేను లిప్ ఫిల్లర్ వేయించాను. అది వేసి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు పోయినట్టుంది. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట హట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి.

ఇక అనన్య నటించిన తంత్ర సినిమాలో చాలా సన్నివేశాలు భయపెట్టేలా ఉన్నాయి. అలాగే, ఈ సినిమాలో అనన్య పల్లెటూరి అమ్మాయిగా కనిపింబోతోంది. ప‌ల్లెటూర్లలో క్షుద్ర‌పూజ‌లు, చేత‌బ‌డులు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి సలోని ఓ కీలక పాత్ర పోషిస్తోంది.మరి, తంత్ర సినిమా ప్రమోషన్ లో భాగంగా అనన్య తన సర్జరీ విషయం పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking