iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్!

  • Published Sep 02, 2024 | 12:56 PM Updated Updated Sep 02, 2024 | 12:57 PM

Allu Arjun Special Post For Pawan Kalyan: సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే ను.. అభిమానులు ఎంతో ఉత్సాహంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మరో వైపుగా కొత్త సినిమా అప్ డేట్స్ కోసం కూడా అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ పవన్ కోసం స్పెషల్ పోస్ట్ ను పెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Allu Arjun Special Post For Pawan Kalyan: సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే ను.. అభిమానులు ఎంతో ఉత్సాహంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మరో వైపుగా కొత్త సినిమా అప్ డేట్స్ కోసం కూడా అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ పవన్ కోసం స్పెషల్ పోస్ట్ ను పెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 02, 2024 | 12:56 PMUpdated Sep 02, 2024 | 12:57 PM
పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరోల బర్త్ డేస్ వస్తున్నాయంటే.. ఫ్యాన్స్ దానిని ఒక పండుగలా ఫీల్ అవుతూ ఉంటారు. వారికి సంబంధించి సినిమా అప్ డేట్ వచ్చినా.. కొత్త సినిమా రిలీజ్ అయినా. బ్యానర్స్, కట్ ఔట్స్ , ర్యాలీలు ఎలా తమకు తోచిన విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ మధ్య అయితే ఏకంగా ఆయా హీరోల హిట్ సినిమాలను.. రీరిలీజ్ చేస్తున్నారు. ఇక ఈరోజు పవన్ బర్త్ డే సంధర్బంగా.. పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో సినీ సెలెబ్రిటీలు కూడా పవన్ కు విష్ చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ పవన్ కోసం ఓ స్పెషల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి అందరికి తెలిసిందే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును.. ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సినీ సెలెబ్రిటీల దగ్గరనుంచి కూడా పవన్ కు విషెస్ అందుతున్నాయి. ఫ్యాన్స్ మధ్యన వార్స్ ఉంటాయి కానీ.. హీరోస్ మధ్యన మాత్రం ఎలాంటి వార్స్ ఉండవని.. ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంటుంది. తాజాగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఓ ట్వీట్ చేశారు. పవర్ స్టార్ , డెప్యూటీ సీఎం కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఫ్యాన్స్ మధ్యన

ఇక మరో వైపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా.. థియేటర్స్ లో గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేశారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. దీనితో పాటు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని కూడా అంతే ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమాల నుంచి వచ్చే ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కోసం చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.